Today Gold Price : బంగారం ధరలో కాస్త ఊరట..కానీ కొన్ని రోజులే అంటున్న నిపుణులు ?July 8 2024

Today Gold Price : బంగారం ధరలో కాస్త ఊరట..కానీ కొన్ని రోజులే అంటున్న నిపుణులు ? July 8 2024


Today Gold Price పసిడి మరియు వెండి ధరలు.. గత వరం నుంచి 1000కి పైన పెరిగాయి .గత వరం ముందు వెండి ఒక్కటే రోజు 3000వేలు పెరగడం చూసాం. బంగారం ధరలో హెచ్చుతగ్గులు మాములే కానీ ఈ సంవత్సరం చివరివరకు 1,00,000 వరకు చేరే అవకాశం వుంది అని బంగారం నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి ఆషాడం సీసాన్ మొదలైంది తరువాత వచ్చేవి పెళ్లిలా సీజన్ కాబట్టి బంగారం ధరలు వచ్చే నెల మరింత పైకి వెల్లె అవకాశం వుంది అన్ని బంగారం ప్రియులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్​, విజయవాడ, వైజాగ్​​ సహా ఇతర నగరంలో ,పసిడి వెండి ధరలు సోమవారం జులై 8 2024 ఎంత వున్నాయి ? ఇక్కడ తెలుసుకోండి..


Today Gold Price july 8 2024
Hyderabad : హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం (22క్యారెట్లు) ధర రూ. 67,500గా ఉంది. 24క్యారెట్ల పసిడి ధర రూ. 73,600గా వుంది . kg వెండి ధర రూ. 93,300గా ఉంది.కరీంనగర్ మరియు సిద్దిపేట లో కూడా స్వల్ప తేడాలతో ఇవే రేట్ల కొనసాగింపు జరుగుతున్నది.

Vijayawada : అమరావతి రాజధాని ఐన (విజయవాడ)లో 10గ్రాముల బంగారం (22క్యారెట్లు) ధర రూ.67,400గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ​ ప్రైజ్​ రూ. 73,700గా ఉంది. kg వెండి ధర రూ. 94,400గా ఉంది.

Vishakapatnam : విశాఖపట్నం లోకూడా ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ​ ధర రూ. 67,500గాను, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,600గాను ఉంది. 100 గ్రాముల వెండి ​ రూ. 9,440 ఉంది.

Today Gold Price : పలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో కూడా స్వల్ప తేడాలతో ఇవే రేట్లతో గోల్డ్ మరియు వెండి ధరలు కొనసాగుతున్నాయి

Kolkata : కోల్‌కతాలో మా బంగారం ధర, పెట్టుబడి కోసం లేదా కేవలం వినియోగం కోసం విలువైన లోహాన్ని కొనుగోలు చేసే విషయంలో సరైన ఎంపికలు చేయడానికి వివేచనగల పెట్టుబడిదారులకు సహాయం చేస్తుంది. మీరు భారతదేశంలో బంగారం మరియు ఇతర విలువైన ఆభరణాలను కొనుగోలు చేయడానికి ఎంచుకునే ముందు, దయచేసి కోల్‌కతాలో నేటి బంగారం ధరలను తనిఖీ చేయండి. కోల్‌కతాలో ఈ రోజు బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 6,745 మరియు 24 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 7,358 (దీనిని 999 బంగారం అని కూడా పిలుస్తారు).

Today Silver Price : రాష్ట్రము అంతటా కేజీ వెండి ధర 97,700గా ట్రేడ్ అవుతుంది.

గమనిక : పైన వెలువడించిన రేట్లు కేవలం ఈరోజు వారికీ మాత్రమే పరిమితం. బంగారం మరియు వెండి దార నిపుణుల ద్వారా తీసుకోవడం జరిగింది. బంగారం మరియు వెండి రేట్లు ఎప్పటికపుడు మారుతూ స్వల్ప తేడాలోతో హెచ్చుతగ్గులు జరుగుతాయి అని గమనించుకోగలరు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me
Scroll to Top