Water Chestnut Fruit in Telugu : ఏడాదికి ఒక్కసారి మాత్రమే లభించే ఈ పండు.థైరాయిడ్‌ను పూర్తిగా నయం చేస్తుంది.

ఏడాదికి ఒక్కసారి మాత్రమే లభించే ఈ పండు.థైరాయిడ్‌ను పూర్తిగా నయం చేస్తుంది. Water Chestnut Fruit in Telugu.

Water Chestnut Fruit in Telugu మన ఇండియా వ్యవసాయ ప్రధాన దేశం కాబట్టి ఇక్కడ వివిధ రకాల పంటలను సాగు చేస్తారు. రైతులు వివిధ అవసరాలకు అనుగుణంగా పంటలను పండిస్తారు. కొన్ని పంటలకు ఎక్కువ నీరు అవసరం కాగా, మరికొన్ని పంటలకు మాత్రం తక్కువ నీరు సరిపోతుంది.

ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించడం ద్వారా, వర్షపు నీరు నిలిచిపోయే ప్రాంతాల్లో కూడా మంచి లాభాలు ఆర్జించవచ్చు. అనేక ప్రాంతాల్లో రైతులు వర్షపు నీటి నిల్వను ఉపయోగించి, నీటి పండ్లను పండిస్తున్నారు. ముఖ్యంగా మధ్య భారతదేశంలో ఈ పంటను పెద్ద ఎత్తున పండిస్తున్నారు.

రైతులు చెబుతున్నట్లు, బాగా నీరు నిలిచిపోయే పొలాల్లో, మార్కెట్లో మంచి ధరను కలిగిన పండ్ల పంటను పండించవచ్చని సూచిస్తున్నారు. దీనిని పండించే, విధానం కొంతవరకు వరి పంటల సాగు లాగానే ఉంటుంది. మొదటగా మొక్కల యొక్క కొమ్మలను నాటి, తరువాత అవి చిగురించాక వాటిని వేరుచేసి, వివిధ ప్రదేశాల్లో మట్టిలో నాటాలి. ఈ పంట సంవత్సరానికి ఒక నెల మాత్రమే ఫలాలను ఇస్తుంది. బీహార్ రాష్ట్రంలో ఛత్ అనే,పండుగ సందర్భంగా ఈ పండ్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది.

ఈ పంట సాగులో ఎరువులు, మందులు వాడుతారు. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి ఎటువంటి మంజూరు లభించకపోయినా, పెద్ద ఎత్తున సాగు చేస్తే ప్రభుత్వం ఈ పంట పై దృష్టి సారించే అవకాశముంది.

వ్యవసాయ శాస్త్రవేత్తల ప్రకారం, వాటర్ చెస్ట్‌నట్ పండు ఆరోగ్యానికి చాలా మంచిదని పేర్కొంటున్నారు. ఇది శరీరానికి మంచి నీటి వనరుగా పనిచేస్తుంది. ముఖ్యంగా, వాటర్ చెస్ట్‌నట్ ని తినడం వల్ల శరీరంలో నీటి స్థాయిలు పెరుగుతాయి. ఈ పండులో ప్రోటీన్లు కూడా అధికంగా ఉంటాయి, దీని వల్ల థైరాయిడ్ వంటి సమస్యలు త్వరగా తగ్గుతాయి.

Water Chestnut Fruit in Telugu జుట్టు రాలడాన్ని తగ్గించడంలో మరియు జుట్టు ఆరోగ్యంగా ఉండడంలో కూడా ఇది ఎంతగానో ,సహాయపడుతుంది. ఇవి కిలోకు సుమారుగా రూ.100 వరకు లభించే, ఈ చిన్న పండు శరీరానికి అనేక రకాలుగా ఉపయోగకరంగా ఉంటుంది.

గమనిక : ఈ సమాచారాన్ని అంతర్జాలం నుండి మరియు నిపుణుల సలహాల ద్వారా సేకరించడం జరిగింది. కేవలం ఇది మీ అవగాహన కోసం మాత్రమే. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వైద్యుల సలహాను పాటించడం ఉత్తమమైన మార్గం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top