అవిసె గింజలు వాటి ఉపయోగాలు అవిసె గింజల్ని ఎలా తీసుకోవచ్చు ?
ఈ అవిసె గింజల్లో అల్ఫాలినొలెనిక్ ఆసిడ్ , ఒమేగా 3 ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి
వీటిని మన రోజు వారి ఆహార పదార్థాలుగా సులభంగా వాడుకోవచ్చు
అవిసె గింజల్ని కొంచెం దోరగా వేయించి పొడి చేసుకుని కార్జురంలో కలుపుకుని తినొచ్చు, లేదా పొడిని కూరల్లో కూడా వాడొచ్చు.
ఈ ఆసిడ్స్ బాడ్ కొలెస్ట్రాల్ పెరగకుండా , రక్తనాళాల్లో పూడికలు రాకుండా అలాగే బ్రెయిన్ స్ట్రోక్స్ రాకుండా మనల్ని రక్షిస్తుంది
అవిసె గింజలు మనకు తక్కువ ధరలో మార్కెట్ అందుబాటులో ఉంటాయి , సామాన్యులు కూడా కొనుక్కొని వాడుకొనే అందుబాటు ధరలో ఉంటాయి
స్టెంట్స్, బైపాస్ సర్జరీ అయినవాళ్లు, బ్లాక్స్ వచ్చిన వాళ్ళు కూడా వీటిని రోజు వారి ఆహారంలో 25 నుండి 30 గ్రా తీసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంద
Read More