C Vitamin Foods in Telugu
C Vitamin Foods in Telugu
కివీ ఫ్రూప్ట్స్ లో కూడా ఎక్కువ మొత్తంలో విటమిన్ సి లభిస్తుంది అలాగే ఒక్క కివీ పండులో నారింజ కంటే ఎక్కువ మోతంలో సి విటమిన్ ఉంటుంది
దీనిని పేదవాడి ఆపిల్ అని కూడా అంటారు అలాగే ఈ ఉష్ణమండల పండులో అధిక మొత్తంలో విటమిన్ సి ఉంటుంది
సిట్రస్ ఫలాలు
మనకు సి విటమిన్ ని అందించడంలో ముందు వరుసలో ఉంటాయి అవి నిమ్మ , దానిమ్మ , ద్రాక్ష పండ్లు. ఈ పండ్లలో ఎక్కువ మొత్తంలో విటమిన్ సి ఉంటుంది
ఒక్క కప్పు స్ట్రాబెర్రీ లో నారింజ కంటే ఎక్కువ విటమిన్ సి లభిస్తుంది.
ఇవి ఆకుపచ్చ , ఎరుపు మరియు పసుపు రంగులో లభిస్తాయి ఈ బెల్ పెప్పర్స్ లో అధిక మొత్తంలో విటమిన్ సి ఉంటుంది.ఈ పెప్పర్స్ వివిధ రకాల రంగులలో దొరుకుతాయి
టమాట లలో కూడా అధిక మొత్తంలో విటమిన్ సి ఉంటుంది, అలాగే తాజా టమాటాలు తీసుకోవడం వల్ల మితమైన విటమిన్ సి లభిస్తుంది.
బొప్పాయి పండుని కూడా ఉష్ణ మండల పండుగానే పిలుస్తారు, ఇది విటమిన్ సి మంచి ఆహారం, 100 గ్రా బొప్పాయి పండులో 62 మి గ్రా ఉంటుంది .
బ్రొక్కోలిలో విటమిన్స్ తో పాటు మినరల్స్ కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి అదే విదంగా ఇందులో విటమిన్ సి ఎక్కువ మొత్తంలో ఉంటుంది.
పైనాపిల్ పండులో కూడా అధిక మొత్తంలో సి విటమిన్ లభిస్తుంది ఈ ఫ్రూట్ లో 100 గ్రా . లకి 79mg ల విటమిన్ సి లభిస్తుంది.
Read More