Plum Fruit : అల్ బుక‌రా పండ్లతో ఆరోగ్య ఉపయోగాలు. 

ఈ పండ్లలో  విట‌మిన్ A ,  విట‌మిన్ B6, విట‌మిన్ C , విట‌మిన్ డిల‌తోపాటు ఐర‌న్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం వంటి మిన‌ర‌ల్స్ ఎన్నో ఏ పండులో ఉంటాయి.

ఈ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో ఇమ్మ్యూనిటీ లెవెల్స్ శ‌క్తినీ అలాగే వాతావ‌ర‌ణ మార్పుల కార‌ణంగా వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా కాపాడుతుంది.

అల్బుకార లోని ప్రోసైయానిడిన్‌, నియోక్లోరోజెనిక్‌యాసిడ్‌, క్యూర్‌సెటిన్‌ వంటి ఫెనోలిక్‌ రసాయనాలు శరీరంలో వాపును తగ్గిచేందుకు తోడ్పడతాయి.

ఇందులోని  విటమిన్‌ K ఎముకల పటిష్టతను కాపాడటానికి, అల్జీమర్స్‌ను నయం చేయడానికి సాయపడుతుంది.

ఇవి రక్త కణాలు దెబ్బతినకుండా సహాయపడతాయి . జ్యూసీగా ఉండే ఈ పండులో కేలరీలు మోతాదులో ఉంటాయి. జీర్ణశక్తిని మెరుగుపరిచే ఫైబర్‌ ఇందులో చాలా ఉంటుంది.

అల్బుకార లో ఉన్న పొటాషియం గుండెజబ్బులు, రక్తపోటు రాకుండా సహాయపడతాయి.

ఈ పండు శరీర ఉష్ణోగ్రత క్రమంగా ఉంచడంలో కాపాడుతుంది. ఇందులోని  విటమిన్‌ K ఎముకల పటిష్టతను కాపాడటానికి, అల్జీమర్స్‌ను నయం చేయడానికి సాయపడుతుంది. దీనిలో ఉండే  విటమిన్ ఎ కంటిచూపును మెరుగుపరుస్తుంది.