TS TET : 2024 ఇక టెట్ ఏటా రెండుసార్లు : జూన్,డిసెంబర్ లో నిర్వహణ.. విద్యాశాఖ GO జారీ…

TS TET : 2024 ఇక టెట్ ఏటా రెండుసార్లు : జూన్,డిసెంబర్ లో నిర్వహణ.. విద్యాశాఖ GO జారీ…

TS TET:ఇక నుండి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్ ) ప్రతి సంవత్సరం 2 సార్లు నిర్వహించనున్నారు. ఈ మేరకు 2015 December 23 న ఇచ్చిన GO 36 లో సవరణ చేస్తూ,విద్యాశాఖ ముఖ్యకార్య దర్శి బుర్ర వెంకటేశం GO 18 ని జారీ చేశారు. ప్రతి ఏటా June ,December లో టెట్ ఎక్సమని జరుపుతామని అందులో పేర్కొన్నారు.

TS TET:ఏటా ఒకసారి టెట్ నిర్వహిస్తామని 2015 లో GO జారీ చేసినా ఇప్పటివరకు 5 సార్లు మాత్రమే exam జరిపారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాతా 2016,2017 లో నిర్వహించారు. అనంతరం 2018 నుంచి 2021 వరకు చేపట్టలేదు. మళ్లీ 2022,2023,2024 లో వరుసగా నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో 2011, 2012 (2 సార్లు) , 2014 లో టెట్ Exam జరిగింది.


TS TET:కానీ ఇక పైన ప్రతి ఏటా 2 సార్లు టెట్ Exam ని నిర్వహించడానికి , విద్యాశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. June నెలతో పాటు December నెలలో ఈ Exam లను నిర్వహిస్తామని పేర్కొంది. దీనిని అభ్యర్థులు ఎన్నిసార్లైనా టెట్ Exam రాసుకునే అవకాశం కూడా కల్పించడం జరిగింది. టెట్ లో వచ్చిన మార్కుల ఆధారంగానే DSC లో వెయిటేజీని ఇస్తారు.

గతంలో TET ఎక్సమ్ ను ఏడాదిలో ఒకసారి మాత్రమే నిర్వహించడము జరిగింది. . కానీ National Council for Teacher Education (NCTE ) ఏటా రెండుసార్లు టెట్‌‌‌‌ Exam నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రాలకు కూడా ఆదేశాలను ఇవ్వడం జరిగింది. . ఇందుకు అనుగుణంగ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏటా 2 సార్లు టెట్ పరీక్షలను నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి.

టెట్ పేపర్‌-1 కు డీఈడీ(D.Ed) అర్హతతోపాటు జనరల్‌ అభ్యర్థులు Inter 50% Marks , ఇతరులకు 45%Marks వచ్చి ఉండాలి. 2015 లోపు D.Ed చేసిన జనరల్ అభ్యర్థులకు Inter లో 45% Marks , ఇతరులకు 40% మర్క్స్ వచ్చి ఉండాలి.

టెట్‌ పేపర్‌-2కు Degree అర్హతతోపాటు B.Ed పూర్తి చేసి ఉండాలి. జనరల్ అభ్యర్థులకు Degree లో 50%Marks , ఇతరులకు 45 %Marks వచ్చి ఉండాలి. 2015 లోపు B.Ed చేసిన జనరల్ అభ్యర్థులు 50 %Marks , ఇతరులకు 40 %Marks పొంది ఉండాలి.

TS TET:

టెట్(పరీక్షలో భాగంగా 2 పేపర్లు ఉంటాయి. అందులోPaper-1 Secondary Grade Teacher లుగా నియామకానికి, Paper-2 School Assistant పోస్టుల కోసం అర్హత సాధించేందుకు నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌ 150 Marks వరకు ఉంటుంది.

పేపర్‌-1కు 1-8 Classes , పేపర్‌-2కు 6-10 Classes ప్రామాణికంగా ప్రశ్నలు ఉంటాయి. అన్ని పేపర్లు Objective విధానంలో ఉంటాయి. ప్రతి పేపర్‌కు 2:30 గంటల టైం అందుబాటులో ఉంటుంది. ఒక్కసారి అర్హత సాధిస్తే జీవిత కాలంపాటు సంబంధిత సర్టిఫికెట్ తో DSC రాయవచ్చు. ఇక టెట్ లో మంచి Score సాధిస్తే.. DSC లో మార్కులు Add అవుతాయి. రెండింట్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఆఖరి జాబితాను రూపొందించి ఫలితాలను Release చేస్తారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me