Badam బాదం పప్పుని పోట్టుతో తింటే మంచిదా పోట్టు లేకుండా తింటే మంచిదా ?Badam 2024

బాదం పప్పుని పోట్టుతో తింటే మంచిదా పోట్టు లేకుండా తింటే మంచిదా ?Badam

Badam : బాదం పప్పు సాధరణంగా అందరి ఇంట్లో ఉంటుంది.కానీ అది తినడం వల్ల చాల వరకు మన ఆరోగ్య సమ్యస్యలకు చాల వరకు నయం చేసుకోవచ్చు అని కొంత మందికి మాత్రమే వాటిపైన అవగాహన ఉంటుంది.బాదo ని మనం బాదాం మిల్క్బా, బాదం సలాడ్దం, వంటివి ఇన్స్టంట్ ఎనర్జీ డ్రింక్స్ గా తాగుతుంటారు,బాదాం యొక్క రేట్ల విషానికి వస్తే చాల ఎక్కువగా ఉంటాయి.కానీ వాటి ఆరోగ్య ప్రయోజనాల వాల్ల వాటిని కొనుగోలు చేసే వాళ్ళు కూడా ఎక్కువే ఉంటారు.బాదం పప్పు ని ఎక్కువగా స్వీట్స్ లో లడ్డులలో ఉపయోగిస్తారు.అయితే ఇవి రోజు నీళ్లలో నన బెట్టుకొని తినడం వాల్ల అనేక లాబాలు ఉన్నాయి.వాటిని రోజు ఎన్ని నానబెట్టుకొని తినాలి, ఏ సమయం లో తినాలి ఇలా అనేక సందేహాలను మనం తెలుసుకుందాం. దాని కన్నా ముందు అస్సలు బాదాం పప్పు మనకు ఏ సీజన్లో ఎక్కువగా దొరుకుతుంది అలగే అందులో వుండే మినరల్స్ మరియు విటమిన్స్ లాంటి వివరాలను తెలుసుకుందాం .

Badam చెట్లని ఎపుడు నాటాలి
మన భారత దేశం సారవంతం ఐనా భూమికి పునాది, భూమిలో అనేక రకమైన ఖనిజాలు దాగి ఉంటాయి.కానీ కొన్ని ప్రదేశాలు వాటి వాతావరణం మార్పుల వాలన చెట్ల యొక్క విభజన కూడా ఆధారపడి ఉంటుంది.భారత దేశం ల బాదం చెట్లను పెంచడం సవ్వలు అనే చెప్పుకోవాలి. ఎదుకంటే ఖచ్చితమైన సమయం వాతావరణ పరిస్థితులు మరియు బాదం చెట్టు యొక్క నిర్దిష్ట సాగు వంటి అంశాలపై కూడా ఆధారపడి ఉంటుంది. పరిపక్వత సంకేతాల కోసం చెట్లను ఎప్పటి కప్పుడు పర్యవేక్షించడం చాలా ముఖ్యం.అయితే బాదం చెట్లను వర్షాకాలo మొదలైన మొదటి వరం నుంచే చెట్టుని నాటొచ్చు.నాటే ముందు భూమిలో ఎటువంటి తెగుళ్లు లేకుండా చూసుకోవాలి.

కొన్ని రోజుల తర్వాత బాదం పప్పు చిగురు వాచేతిమే లో పూత ఎలా వుంది అని తరచూ వాటిని గమనిస్తూ ఉండాలి, ఒకవేళ ఏదన్నా క్రిమికీటకాలు ఆకుల పొరలపైనా ఉంటే వెంటనే వాటికి ఏ మందులు వాడాలో తెలుసుకొని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక కోత తర్వాత, బాదంపప్పును సాధారణంగా ఎండబెట్టి, పొట్టు మరియు పెంకులను తొలగించడానికి అనేక రకాలుగా వారు ఎంచుకున్న మార్గాన్ని బట్టి బాదo పాపున్ని తీస్తారు, అయితే ఇలా బాదo పప్పుని వెలికి తీసే సమయంలో మనం తగిన జాగ్రత్తలు తీసుకోని వాటిని విరగ కుండా బైటికి తియ్యాలి. ఇపుడున్న ఆధునికతతో మనం బాదo చెట్టుని పెద్ద సైజు గల తొట్టిలలో పెంచుకోవచ్చు.వాటిని పెంచడం ద్వార మన ఇంటి వాతావరణం లో స్వచ్ఛమైన గాలిని మనము పీల్చుకోవచ్చు.

పోషకాలు సమృద్ధిగా: బాదంలో ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు (మోనోశాచురేటెడ్ మరియు పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు), విటమిన్లు ముఖ్యంగా విటమిన్ E, కాల్షియమ్, కాపర్, మెగ్నీషియం,రిబోఫ్లావిన్ ఇవే కాకుండా బాదంలో ఐరన్, పోటాషియం, జింక్, B విటమిన్స్, నియాసిన్, థయామిన్, మరియు ఫోలేట్ మొదలగువి బాదo లో అధిక స్థాయిలో ఉంటాయి.

గుండె ఆరోగ్యం: బాదంలో అనేక రకమైన మంచి కొవ్వులు ఉండటం ద్వార అవి గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉంచుతుంది.బాదంలో మోనోశాచురేటెడ్ మరియు పాలీఅన్‌శాచురేటెడ్ మంచి కొవ్వు పదార్థాలు కలిగి ఉంటాయి ఇవి హార్ట్ ని ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడతాయి.

బరువు నిర్వహణ: బాదాం లో వివిధ రకాల క్యాలరీలు ఎక్కువగా మోతాదులో ఉన్నప్పటికీ, బాదంలో ఉండే ఫైబర్ మరియు ప్రొటీన్ కంటెంట్ కారణంగా మితంగా తీసుకుంటే ఇవి బరువు నిర్వహణలో సహాయపడుతుంది.బరువు కోసం డైట్ ఫాల్లౌ అయేవాళ్లు వీటిని వారి డైట్ లో చేర్చుకోవడం మంచిది.

రక్తంలో చక్కెర నియంత్రణ: బాదంపప్పులో తక్కువ గ్లైసెమిక్ కలిగి ఉంటాయి, అంటే అధిక కార్బోహైడ్రేట్ ఆహారాలతో పోలిస్తే అవి రక్తంలో చక్కెర స్థాయిలను తక్కువగా పెంచుతాయి.అందువల్ల వీటిని డయాబెటిక్ పేషెంట్స్ వాడటం కూడా హెల్త్ కి చాల మంచిది.

యాంటీఆక్సిడెంట్ లక్షణాలు: బాదంలో విటమిన్ ఇ మరియు ఫ్లేవనాయిడ్లు సహా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి,వాటివల్ల శరీరంలో ఒత్తిడిని కలిగించే రసాయనాలు విడుదల కాకుండా చేస్తాయి.

చర్మ ఆరోగ్యం: బాదంపప్పులో ఉండే విటమిన్ ఇ చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది, ఏది ముడతలు బారిన చర్మం, పొడి బారిన చెర్మం వంటి అనేక రకమైన సమస్యలనుంచి దూరం చేస్తుంది. దీనిని వాడటం వాలన మొకం కాంతి వంతంగా మెరిసేలా చేస్తుంది.దీనిని ప్రతి రోజు తినడం వల్ల చర్మ సంబంధిత వ్యాధుల నుంచి తపించుకోవచ్చు.

ఎముకల ఆరోగ్యం: బాదం కాల్షియమ్ రిచ్ ఫుడ్ కాబట్టి, ఎముకలను బలోపేతం చేయడం లో తోడ్పడతాయి. ఎముకలలో జిగురు శాతం ని పెంచుతాయి.ఇవి మొకల నొప్పులు, మొకలు బలహీనంగా ఉండడం వంటి సమస్యలు వున్నప్పుడు వీటిని తీసుకోవడం ద్వారా వాటి నుంచి బయట పడొచ్చు.


పైన వివరించిన లాభలు అన్ని మీరు పొందాలంటే, రోజు 2 లేదా 3 బాదo పప్పులని రాత్రి నీళ్లలో నానబెట్టి, ప్రొదున్న పరిగడుపున తింటే పైన పేర్కొన అన్నీ రకమైన ఆరోగ్య లాభాలను పొందవచ్చు.

బాదo తినడం వల్ల అనేక లాభాలు మనం పొందినప్పటికీ వాటిని అమితంగా తింటే మాత్రం కొన్ని ప్రతికూలతలు చోటు చేసుకొనే అవకాశం లేకపోలేదు, ప్రతికూలతలు కింద పేర్కొనడం జరిగింది.

అధిక క్యాలరీ కంటెంట్: బాదంలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి ఇతర వనరుల నుండి తీసుకునే క్యాలరీలను పరిగణనలోకి తీసుకోకుండా పెద్ద మొత్తంలో తీసుకోవడం బరువు పెరగడానికి దోహదం చేస్తుంది.

ఆక్సలేట్లు: బాదంపప్పులు, ముఖ్యంగా బాదం తొక్కలు, ఆక్సలేట్‌లను కలిగి ఉంటాయి, ఇవి కాల్షియం వంటి కొన్ని ఖనిజాల శోషణకు ఆటంకం కలిగిస్తాయి మరియు అనుమానాస్పద వ్యక్తులలో కిడ్నీ స్టోన్ ఏర్పడటానికి దోహదం చేస్తాయి.

అలెర్జీ ప్రమాదం: కొంతమందికి బాదంపప్పుకు అలెర్జీ ఉండవచ్చు, ఇది తేలికపాటి దురద నుండి అనాఫిలాక్సిస్ వంటి తీవ్రమైన ప్రతిచర్యల వరకు లక్షణాలను కలిగిస్తుంది.

జీర్ణ సమస్యలకు సంభావ్యత: పెద్ద మొత్తంలో బాదంపప్పులు తినడం వల్ల కొన్నిసార్లు ఉబ్బరం లేదా అతిసారం వంటి జీర్ణ సమస్యలకు కారణమవుతుంది, ప్రత్యేకించి పూర్తిగా నమలకపోతే లేదా అధికంగా తీసుకుంటే.

మొత్తంమీద, బాదం అనేది సమతుల్య ఆహారంలో భాగంగా మితంగా తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన పోషకమైన ఆహారం. కొంత మంది బాదo పప్పుని పొట్టు తీసేసి తింటారు కానీ వాటిని పొట్టుతో తింటే అదనపు లాభాలను పొందవచ్చు.బాదo ని మనం ఎంత బాగం లో తీసుకోవాలి మన శరీరానికి అని ఒక అవగాహనా కలిగి తీసుకోవాలి.కొందరిలో బాదo తినడం అలెర్జిస్ కూడా మొదలవుతాయి, అలంటి వాల్లు బాదo ని మోతాదులో తీసుకోవడం మంచింది.డాక్టర్ సలహా పాటించడం మరి మంచింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me