Best Swimming Pool Near Me – స్విమ్మింగ్ ఎలా నేర్చుకోవాలి

వేసవి వచ్చిందంటే చాలు అటు సెలవులతో పాటు ఇటు ఎండ వేడిమి ఎక్కువగానే ఉంటుంది , ఈ సమ్మర్ లో చాలా మంది వేసవి లో చూడదగ్గ ప్రదేశాలను చుట్టి వస్తారు , అలాగే వేసవి తాపం నుండి కాపాడుకోవడానికి సమ్మర్ డ్రింక్స్ తాగుతారు, అలాగే ఈ వేసవి లో చాలా మంది ఈత నేర్చుకుందామని ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఈత నేర్చుకోవడానికి లేదా ఎండ తాపం నుండి తప్పించుకోవడాని స్విమ్మింగ్ పూల్ ని వెతుకుతారు, సమ్మర్ లో మీకు దగ్గరలోని swimming pool near me స్విమ్మింగ్ పూల్ కనుక్కొండిలా.

Best Swimming Pool Near Me – స్విమ్మింగ్ ఎలా నేర్చుకోవాలి?

ఈత కొలనులు ఆరోగ్యకరమా? Is Swimming Pools Healthy ?

మన దేశంలో ఉండే చాలా వరకు స్విమ్మింగ్ పూల్ లలో ప్రోటోజోవాతో సహా అనేక రకాల సూక్ష్మజీవులు , వైరస్ లు , బాక్టీరియా లు ఉండవచ్చు అందుకని మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది లేకపోతే ముక్కు , చెవి, గొంతు కి సంబందించిన ఇన్ఫెక్షన్స్ కి గురికావాల్సి ఉంటుంది అలాగే మిగతా కొన్ని రకాల ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. అందుకే స్విమ్మింగ్ పూల్ కి ఈత కి వెళ్ళినప్పుడు స్విమ్మింగ్ కి సంబందించిన దుస్తులు , క్యాప్ , గ్లాసెస్ లాంటివి వాడినట్లయితే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు .

స్విమ్మింగ్ ఎలా నేర్చుకోవాలి?How to Learn Swimming –

స్విమ్మింగ్ నేర్చుకోవడం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే మనం ఎప్పుడైనా అనుకోని సందర్భాలలో ఆపదలో ఉన్నప్పుడు ఈత రావడం వల్ల మనల్ని మనం కాపాడుకోవచ్చు అవసరాన్ని బట్టి ఇతరులను కూడా కాపాడవచ్చు , మరి ఈ స్విమ్మింగ్ నలో ఈత ఎలా నేర్చుకోవచ్చు ? స్విమ్మింగ్ పూల్ లో నైనా లేదా ఏదైనా చిన్న కొలనులోనైనా ఈత నేర్చుకోవాలి అంటే అనుభవజ్ఞులైన వారు ఉన్నప్పుడు మాత్రమే నేర్చుకోవాలి , ఎలాంటి సాహసాలు చేయకూడదు.

స్విమ్మింగ్ వల్ల ఉపయోగాలు?Swimming Benefits

స్విమ్మింగ్ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి , స్విమ్మింగ్ చేసేటప్పుడు మన శరీరంలో ఉన్న శరీర భాగాలూ అన్ని కదులుతాయి కాబట్టి మన శరీరంలో ఉన్న కాలరీస్ ఎక్కువగా ఖర్చు అవుతాయి, అలాగే మంచి ఎక్సర్ సైజ్ కూడా అవుతుంది కాబట్టి మనం ఎంతో ఆరోగ్యాంగా ఉంటాము అందుకే స్విమ్మింగ్ చేయడం చాలా ముఖ్యం.

మీకు దగ్గరలోని స్విమ్మింగ్ పూల్ కనుక్కొండిలా – Swimming Pool Near Me

పట్టణాలలో రకరకాల స్విమ్మింగ్ పూల్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది కొన్ని పబ్లిక్ స్విమ్మింగ్ పూల్ లు ఉంటె మరికొన్ని ప్రైవేట్ ఆదీనంలో కొనసాగిస్తారు, రక రకాల స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి వాటి ప్లేస్ ని బట్టి , వాటి సామర్థ్యాన్ని బట్టి ప్రైవేట్ Swimming Pool లలో ఫీజు వసూలు చేస్తారు, పబ్లిక్ వాటిలాల్లో ఉచితంగానే ఉంటుంది, అలాగే వీటిని నిర్వహించే నిర్వాహకులు వచ్చే జనాలను బట్టి నిర్ణీత సమయాలను కేటాయిస్తారు, స్విమ్మింగ్ పూల్ మీకు దగ్గరలో ఎక్కడ ఉందొ ఇలా సులభంగా కనుక్కోండి. మొదటగా గూగుల్ ఓపెన్ చేసి అందులో సింపుల్ గా swimming pool near me అని టైపు చేసినట్లయితే మనకు దగ్గరలో ఉన్న స్విమ్మింగ్ పూల్ లిస్ట్ చూపిస్తుంది అలాగే వాటి యొక్క రేటింగ్ కూడా చూపిస్తుంది. లేదా గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి కూడా అందులో టైపు చేసినట్లయితే అందులో కూడా చూపిస్తుంది లేదా వేరే ఇతర వెబ్సైట్లలో కూడా అందుబాటులో ఉంటుంది

swimming classes near me – స్విమ్మింగ్ క్లాసులు మనకు దగ్గరలో

స్విమ్మింగ్ అనేది మనం సొంతంగా నేర్చుకోలేము, సొంతంగా నేర్చుకోవడం కొన్ని సందర్భాల్లో మాత్రమే ఉపయోగపడుతుంది, మరి మనం స్విమ్మింగ్ ని బాగా నేర్చుకోవాలి అంటే మనకి క్లాసెస్ చెప్పే కోచ్ కూడా చాల అవసరం , కొందరు ఈ స్విమ్మింగ్ క్లాసెస్ లో జాయిన్ అయి మనం పూర్తిగా స్విమ్మింగ్ నేర్చుకోవచ్చు . మనం ఈత నేర్చుకునేటప్పుడు చాలా రకాల దుస్తులు అవసరం ఉంటాయి అవి Swimming సూట్ , క్యాప్ , దుస్తులు , గ్లాసెస్ , ఇయర్ ప్లగ్స్ ఇలాంటివి తప్పకుండా ఉపయోగించాల్సి వస్తుంది .

Read More Articles

Conlusion

ఈత కొలనులో ఈత కొట్టడం ఎంత ముఖ్యమో జాగ్రత్తలు కూడా తీసుకోవడం అంతే ముఖ్యం స్విమ్మింగ్ పూల్ ఎప్పటికప్పుడు శుభ్రాంగా ఉండే ఈత కొలనులలో మాత్రమే వెళ్ళాలి ఎందుకంటే బాక్టీరియా , వైరస్ , సూక్ష్మజీవులు ఉండే అవకాశం ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలి అంటే స్విమ్మింగ్ గ్లాసెస్ ధరించడం , క్యాప్ , దుస్తులు ధరించడం చాల అవసరం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me
error: Content is protected !!