చక్కెర మరియు పటిక బెల్లం రెండూ ఒకే వర్గానికి చెందినప్పటికీ, వాటి మధ్య కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి…Brown Sugar vs White Sugar

చక్కెర మరియు పటిక బెల్లం రెండూ ఒకే వర్గానికి చెందినప్పటికీ, వాటి మధ్య కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి…Brown Sugar vs White Sugar

  • చక్కెరను సాధారణంగా చెరకు రసం నుండి తయారు చేస్తారు.
  • ఇది తెల్లగా స్పటిక ఆకారంలో ఉంటుంది.
  • చక్కెరలో సాధారణంగా సుక్రోజ్ మాత్రమే అధిక శాతంలో ఉంటుంది.
  • చక్కెరను తయారు చేసేటప్పుడు చాలా రకాల ప్రాసెసింగ్ పద్ధతిలో చేస్తారు.
  • చక్కెరలో లభించే పోషకాలు చాలా తక్కువగా మోతాదులో ఉంటాయి.
  • చక్కెరను ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది.షుగర్ పేషెంట్స్ చెక్కర ను తీసుకుంటే వారి షుగర్ లెవెల్స్ మరింత పైకి చేరుతుంది.
  • పటిక బెల్లంను చెరకు రసాన్ని నేరుగా మరుగబెట్టి తయారు చేస్తారు.
  • ఇది గోధుమ రంగులో ఉంటుంది మరియు పెద్ద స్ఫటికాలను కలిగి ఉంటుంది.
  • పటిక బెల్లంలో సుక్రోజ్‌తో పాటు ఖనిజాలు, వివిధ విటమిన్లు మరియు యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.
  • పటిక బెల్లం తయారీలో చాలా తక్కువ ప్రాసెసింగ్ జరుగుతుంది.
  • పటిక బెల్లంలో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
  • పటిక బెల్లంను తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది.కానీ తగిన మోతదులో తీసుకోవడం మేలు.

ముగింపు….. ఆరోగ్యకరమైన ఎంపిక కోసం చూస్తున్నట్లయితే, అధికంగా చెక్కర తీసుకోవడం మన శరీరానికి అంత మంచిది కాదు.అధికంగా షుగర్ తీసుకుంటే డైయాబెటిక్ పేషెంట్స్ లలో షుగర్ లెవెల్స్ ని పెంచుతాయి. కాబ్బట్టి షుగర్ ని మోతాదులో తీసుకోవడం మేలు…

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me