శుభవార్త చెప్పిన BSNL Network Coverage : Jio, Airtel మరియు Vi టెలికాం సంస్థల నుండి మీ మొబైల్ నంబర్‌ను BSNL కు పోర్ట్ కి మార్చుకోవడం ఎలా ? 2024

BSNL Network Coverage : jio, ఎయిర్టెల్ మరియు Vi రీచార్జ్ ధరలను భారీగా పెంచడంతో చాలా మంది BSNL వైపు చూస్తున్నారు. కానీ అందులో 4G లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు. అలంటి వారికి BSNL శుభవార్తనే చెప్పింది. ఎందుకంటే వచ్చే నెలలో 4G సేవలు మొదలవుతాయని , దేశంలోని వివిధ ప్రాంతాలలో వారంలోనే 1,000 టవర్లు ఏర్పాటును చేశామని పేర్కొంది. 4G,5G కోసం మొత్తం 1. 2 lacks towers Install చేయడం తమ లక్ష్యమని , ఇప్పటివరకు 12,000 Towers ను ఏర్పాటు చేశామని తెలిపింది.

Jio, Airtel మరియు Vi టెలికాం సంస్థలు భారీగా రీచార్జి ల పెంపుతో, చాలా మంది వినియోగదారులు అసంతృప్తిగా ఉన్నారు.ఈ సమయంలో BSNL తక్కువ ధరతో అధిక ప్రయోజనాలతో ప్లాన్లను అందిస్తోంది. దీనితో సరసమైన Prepaid planల కారణంగా ఎక్కువ మంది BSNLకి మారాలని ఆలోచిస్తున్నారు.

BSNL Network Coverage : BSNL 4G Network coverage ని కలిగి ఉన్నప్పటికీ, ఇది ప్రస్తుతం కొన్ని సర్కిల్‌లకు పరిమితం చేయబడింది. మరియు ప్రభుత్వ యాజమాన్యంలోని Telco దేశవ్యాప్తంగా అదే విధంగా 4G ని వేగంగా విస్తరిస్తోంది. మీరు Jio, Airtel లేదా VI నుండి BSNLకి పోర్ట్ చేయాలనుకుంటున్నట్లయితే, ఈ steps ను follow అవ్వండి.

BSNL Network Coverage : Step 1 : ముందుగా, మీ ఫోన్లో Massage బాక్సని ను తెరిచి, అందులో “PORT” అని టైప్ చేసి, మీ 10-అంకెల మొబైల్ నంబర్‌ని కూడా టైప్ చేసి 1900 కి Massage ను పంపించండి. మీరు ఇతర Network గల మీ mobile నుండి ఒక ప్రత్యేక పోర్టింగ్ కోడ్ (UPC)ని అందుకుంటారు. ముఖ్యంగా,కాశ్మీర్ లో ప్రీపెయిడ్ సబ్‌స్క్రైబర్ అయితే, మీరు సాధారణ Text పంపడానికి బదులుగా 1900కి కాల్ చేయాలి. UPC సాధారణంగా 15 రోజులు లేదా మీ SIM BSNL కి Port చేయబడే వరకు చెల్లుబాటు అవుతూనే ఉంటుంది.అయితే, జమ్మూ మరియు కాశ్మీర్, అస్సాం మరియు North ఈస్ట్ లోని ఎంపిక చేసిన ప్రాంతాల్లోని subscribersకు ఇది 30 రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది.

Step 2 : ఇప్పుడు, మీరు సమీపంలోని BSNL Customer Center లేదా Retailer ను సందర్శించాలి. మీ చెల్లుబాటు అయ్యే ID రుజువు మరియు పాస్‌పోర్ట్ సైజు ఫోటోను తీసుకెళ్లండి. మీరు BSNL అందించిన Customer Application Form (CAF)ని పూరించాలి. మరియు మీ పత్రాలు మరియు UPCతో పాటు సమర్పించాలి.

Step 3 : Form ను సమర్పించిన తర్వాత, మీ ఓల్డ్ సిమ్ ఎప్పుడు డియాక్టివేట్ చేయబడుతుందో మరియు కొత్తది ఎప్పుడు యాక్టివేట్ చేయబడుతుందని మీకు తెలియజేసే సందేశంతో కూడిన కొత్త BSNL SIM Card మీకు అందుతుంది.

Step 4 : మీరు మీ Phoneలో new sim ని Insert చేయవచ్చు. కానీ Porting ప్రక్రియ పూర్తయ్యే వరకు మీ ఇతర sim ని ఉపయోగించడం కొనసాగించవచ్చు. పోర్టింగ్ ప్రక్రియ సాధారణంగా 5 రోజుల వరకు ఉంటుంది.

BSNL Network Coverage : మీరు BSNLకి Port చేసిన తర్వాత, మీరు తక్కువ ధరలో గణనీయమైన సంబంధిత ప్రయోజనాలను పొందవచ్చు. ఇతర టెలికాం ఆపరేటర్‌లతో పోలిస్తే 2024 లో BSNL అత్యుత్తమ Plan లను అందిస్తోంది. BSNL యొక్క ఒక అద్భుతమైన ప్రణాళికలలో ఒకటి 395-రోజుల చెల్లుబాటును అందిస్తోంది, ఇది వినియోగదారులకు భరోసా ఇస్తుంది. 13 నెలల పాటు Recharge చేయడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

BSNL యొక్క 13-Months Plan రూ. 2,399 ధర Tag లో అందుబాటులో ఉంది. ఈ Prepaid plan 395 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. అంటే, ఇది 13 నెలల కు సమానం. ఈ ప్లాన్ లో వినియోగదారులు ప్రతిరోజూ 2GB High-speed data ప్రయోజనం పొందుతారు. వినియోగదారులు రోజుకు 100 Free SMS లను కూడా పొందుతారు. BSnl బ్యాలెన్స్ ఎలా తనిఖీ చేయాలంటే *123# కి డయల్ చేసి మీ బ్యాలెన్స్ వివరాలను చెక్ చేసుకోవచ్చు.అలాగే మీ BSNL నంబర్ తెల్సుకోవాలంటే *1# కి డయల్ చేసి మీ 10 అంకెల మొబైల్ నంబర్ని తెలుసుకోవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me