Government Bank Jobs : 6128 బ్యాంకు క్లర్క్ ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్…..2024

Bank Jobs : బ్యాంకులలో ఉద్యోగాల భర్తీ కి దరఖాస్తులు కోరుతూ Indian Institute Of Banking personal selection (IBPS) నుండి నోటిఫికేషన్ విడుదల అయింది. ఇందులో బ్యాంకు అఫ్ బరోడా,బ్యాంకు అఫ్ ఇండియా,బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర,కెనరా బ్యాంకు,సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా,ఇండియన్ బ్యాంకు,ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు,UCO బ్యాంకు,యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా లలో ఉద్యోగ భర్తీ కి దరఖాస్తులు కోరుతూ Notification ని జారీ చేసింది.

ఇది నిరుద్యోగ యువతీ,యువకులు డిగ్రీ అర్హత కలిగిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ప్రస్తుతం విడుదల చేసిన Notification ద్వారా భర్తీ చేస్తున్నా ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియలో భాగంగా నిర్వహించే పరీక్షను తెలుగులో నిర్వహిస్తారు.


Notification ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు Online లో Apply చేసుకోవచ్చు. ఈ Apply అనేది July 01 వ తేదీ నుండి ప్రారంభం కావడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలు చివరి తేదీ July 21వ తేదీ లోపు Apply చేసుకోవలసి ఉంటుంది.

6128 ఈ ఉద్యోగాలలో ఆంద్రప్రదేశ్ 105 పోస్టులు,తెలంగాణ లో 104 పోస్టులు కేటాయించారు.

ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) Indian Institute Of banking Personal selection

21-04-2024 నాటికీ ఏదైన Degree పాస్ అయితే ఈ పోస్టులకు Apply చేయవచ్చు.

ఈ ఉద్యోగానికి Apply చేయడానికి 01-07-2024 తేదీ నుండి Apply చేయవచ్చు.

ఈ ఉద్యోగానికి చివరి తేదీ 21-07-2024

01-07-2024 నాటికీ 20 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇది SC,ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు,దివ్యంగులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

మీరు ఎంపికయ్యే ఉద్యోగాన్ని బట్టి Salary ని నిర్ణయిస్తారు.

19,990/- నుండి 47,920/- వరకి ఉండచ్చు.

Official Website: Click Here

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me