Guppedantha Manasu Today Episode:గుప్పెడంత మనసు సీరియల్ జూన్ 14 ఎపిసోడ్

గుప్పెడంత మనసు సీరియల్ జూన్ 14 ఎపిసోడ్

రౌడీలని తరిమి కొట్టేది ఎవరు అని చూస్తే రిషి సార్ రిషి సార్ ని చూసిన వసుధార ఆశ్చర్యంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది అప్పుడు తను రిషి సార్ అని తన దగ్గరికి వెళ్ళగానే వెనుక నుంచి ఒక రౌడీ రాడుతో తల పగలగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వసుధార వెళ్లి రిషి సార్ కి అడ్డంగా నిలిచిపోవడంతో ఆ తగలాల్సిన దెబ్బ వసుధారకి తగులుతుంది ఇంతలో వసుధార స్పృహ కోల్పోతుంది అది చూసి రిషి సార్ మేడమ్ మేడమ్ అని అంటూ తన ఆటోలో ఇంటికి తీసుకెళ్తాడు. హాస్పిటల్ కి తీసుకెళ్లొచ్చు కదా అని తన ఫ్రెండ్ అంటే హాస్పిటల్ కి తీసుకెళ్తే ప్రాబ్లం అవుతది ఇంటికే తీసుకెళ్లి డాక్టర్ని పిలుద్దాము అని చెప్పి తనని ఇంటికి తీసుకెళ్తాడు ఇక్కడ ఇలా ఉండగా మహేంద్ర సార్ వసుధార గురించి చాలా కంగారుపడుతూ ఉంటాడు వాయిస్ మెసేజ్ పెట్టింది కదా తనికరాదు అని కాలేజీని తన కుటుంబాన్ని చెల్లాచెదురుగా మారిపోయాయి అని చాలా బాధపడుతూ మనో గారిని అనుపమ మేడంని మీరు ఇక్కడే ఉండాలి కాలేజీని చూసుకోమని మనో గారికి మహేంద్ర సార్ చెప్తాడు సర్ నన్ను ఆపదలో మీరు ఆదుకున్నారు నేను పోలీస్ కేసులో ఇరుక్కుంటే వసుధార మేడం మీరు కలిసినను బయటకు తీసుకువచ్చారు కాలేజీని మిమ్మల్ని నేను వదిలి వెళ్ళని సార్ అని చెప్పి ధైర్యం చెప్తాడు మహేంద్ర సార్ కి అలానే మాట కూడా ఇస్తాడు


వసుధారాన్ని తన ఇంటికి తీసుకెళ్లిన డాక్టర్ వచ్చి తనకి స్పృహ కోల్పోయింది అని ఒక గంటలో కావచ్చు రెండు మూడు గంటల్లో కావచ్చు లేదా రెండు మూడు రోజుల్లో తనకి స్పృహ రావచ్చు అని చెప్తుంది రిషి మాత్రం తనని మేడం అనే పిలుస్తాడు తనకి ఒక నానమ్మ ఒక మరదలు ఉంటుంది కానీ రిషి సార్ రిషి సార్ల కాకుండా తన పేరు మార్చుకొని ఆటో డ్రైవర్ గా పని చేస్తూ ఉంటాడు తన రిషియేనా లేదా రిషి రూపంలో ఉన్న ఇంకెవరైనా నా లేదా రిషి సార్ అయితే తన గతాన్ని మర్చిపోయారా తెలియదు కానీ వసుధార మేడంని మాత్రం మేడమ్ మేడమ్ అనే పిలుస్తూ ఉంటాడు దాన్ని చూసిన తన మరదలు కంగారు పడుతూ ఉంటుంది తను బావ బావ అని పిలుస్తూ ఈ అమ్మాయి గురించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మా బావకి దూరంగా ఉంచాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో వసుధారా రిషి సార్ అని కలవరిస్తూ ఉంటుంది ఈ రిషి సార్ ఎవరు అని డాక్టర్ అడిగితే తెలియదు మేడం ఎవరో మరి తనకి పాఠాలు చెప్పిన వారిలో పాఠాలు నేర్పిన వారిని తెలీదు అని అనుకుంటారు ఇంతలో వసుధారకి స్పృహ వస్తుంది రిషి సార్ రిషి సార్ అని అలా ఉన్న ఆటో డ్రైవర్ని చూసి తను రిసీసారని అంటుంది దానికి అతను ఆశ్చర్యంగా చూస్తాడు. ఇలా ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me