how many bank accounts can a person have Multiple Bank Accounts : బ్యాంకు ఖాతాలు ఎక్కువగా ఉండడం లాభమా,నష్టమా?
Multiple Bank Accounts How Many Bank Accounts can a person Have : చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ Bank ఖాతాలు ఉంటాయి. వివిధ Bank ల్లో ఖాతాలు తీసుకుంటారు. అలాగే ఉద్యోగులు కూడా ఒక సంస్థలో పని చేసినప్పుడు వేతనం Credit అయ్యేందుకు ఒక Bank Account ఉంటే ఉద్యోగం మారిన తర్వాత ఆ కంపెనీ మరో Bank Account కి దారి తీస్తుంది. అయితే చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉంటాయి.ఆధునిక Digital లావాదేవీలలో Bank ఖాతా ప్రధానమైనది. ప్రభుత్వ ప్రయోజనాలను పొందేందుకు, Online లో Money Save చేయడానికీ, లావాదేవీలు చేయడానికీ Bank Account తప్పనిసరి అవుతోంది. ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ Bank ఖాతాలు ఉంటున్నాయి. ముఖ్యPrivate Office ల్లో పనిచేసే వారు ఏ Company లో చేరినా.. ఆయా Company లు Tie -Up అయి బ్యాంక్ Account కి జీతం పొందుతుంటారు. దాంతో వారి పేరు మీద చాలా Bank Account లు ఉంటాయి.
Multiple Bank Accounts :
చాలా మందికి 3 నుండి 4 Bank అకౌంట్లు ఉంటున్నాయి. కొంతమందికి ఇంతకంటే ఎక్కువ Bank ఖాతాలు ఉన్నాయి. ఎందుకంటే భారతదేశంలో Bank ఖాతా తెరవడానికి పరిమితి లేదు. Bank ఖాతాల సంఖ్యపై RBI ఎలాంటి పరిమితినీ విధించలేదు. అందువల్ల, ఎవరైనా ఎన్ని Bank ఖాతాలనైనా తెరవవచ్చు.మీరు మీ ఖాతాల నుంచి చెల్లుబాటు అయ్యే లావాదేవీలను కొనసాగిస్తే ఎటువంటి హానీ ఉండదు. మీరు మీ Bank ఖాతా ఎక్కువ కాలం ఉపయోగించకపోతే, Bank మీ Account ను మూసివేయవచ్చు. కాబట్టి, మీరు మీ అన్ని ఖాతాలను ఉపయోగిస్తూ ఉండాలి. బహుళ Bank ఖాతాలను తెరిచేటప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి.
How Many Bank Accounts can a person Have
Account లు కాకుండా ఇతర పొదుపు ఖాతాలలో కనీస నిల్వను నిర్వహించడాన్ని అన్ని బ్యాంకులు తప్పనిసరి చేశాయి. అంటే మీ బ్యాంకు ఖాతాలో ఎప్పుడూ Minimum Balance ఉండాలి. అలా చేయడంలో విఫలమైతే,Bank ఖాతా నుంచి కొంత మొత్తాన్ని రుసుముగా తీసుకుంటుంది.Dedication చేసిన తర్వాత కూడా మీరు Minimum Balance Maintain చేయకపోతే, మీ Bank Account Negative అవుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు Minimum Balance విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తద్వారా బ్యాంక్ ఖాతాను సరిగ్గా నిర్వహించవచ్చు.ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను నిర్వహిస్తున్నప్పుడు, మీరు కనీస నిల్వలు, బ్యాంకు నుంచి సందేశ సేవా రుసుములు, Debit card రుసుము మొదలైన వాటిని Track చేయాల్సి రావచ్చు. కాబట్టి, అవసరమైన ఖాతాలను మాత్రమే ఉంచడం మంచిది. లేదంటే.. మీకు రుసుముల రూపంలో చాలా Money Cut అవుతూ ఉంటుంది.