ప్రస్తుత కాలంలో చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే Online ద్వారా నిజంగానే లక్షలు సంపాదించవచ్చా ? అని ( How to Earn Money From Home in Telugu ), ఇప్పుడున్న సమాజం మొత్తం ఇంటర్నెట్ మీద అడ్డరపడుతున్న విషయం మనకు తీసేసిందే ఇందులో మనకు కావలసిన సమాచారాన్ని తీసుకుంటూ అలాగే వాటి నుంచే డబ్బులు సంపాదించే సులభమైన అలాగే నమ్మకమైన మార్గాలు చాలానే ఉన్నాయి, కొందరు ఆన్లైన్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు అంటే చాలా మందికి నమ్మకం తక్కువగా ఉంది ఎందుకంటే ప్రస్తుతం చాలా రకాలుగా ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయి, ఆలా కాకుండా నిజంగానే ఆన్లైన్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు .
How to Earn Money From Home in Telugu
ఏమైనా పెట్టుబడి పెట్టాలా ?
ఆన్లైన్ ద్వారా సంపాదించాలంటే చాలా మంది అనుకుంటారు ముందు అమౌంట్ పెట్టాల్సి వస్తుంది అలాగే మోసపోతే ఎవరిని అడుగుతాము అని ఆలోచిస్తారు ఆలా కాకుండా ఎలాంటి పెట్టుబడి లేకుండా కూడా Online ద్వారా మనము Money earn చేయవచ్చు, ఈ మధ్య చాలా మోసాల్లో భాగంగా Captcha వర్క్ అని లేదా ముందే అమౌంట్ పే చేయడం లాంటివి తీరా మోసం చేసేవి ఈ మధ్య చాల చూస్తున్నాము, మనము ఇక్కడ ఎలాంటి పెట్టుబడి లేకుండా లక్షలు ఎలా సంపాదించాలో వివరంగా చూద్దాం.
Online ద్వారా డబ్బులు సంపాదించే మార్గాలు
ఈ ఇంటర్నెట్ యుగంలో ఎలాంటి పెట్టుబడి లేకుండా డబ్బు సంపాదించే మార్గాలు చాలా ఉన్నాయి అవేంటో చూద్దాం. 1. యూట్యూబ్ 2. Facebook 3. బ్లాగింగ్ 4. Affiliate మార్కెటింగ్ 5. Instagram ఇంకా చాలా రకాలుగా మనము online ద్వారా డబ్బు సంపాదించవచ్చు.
#1. Youtube
ఈ మధ్యకాలంలో చాలా ఫేమస్ అయింది ఏదైనా ఉంది అంటే అది యూట్యూబ్ అని చెప్పుకోవచ్చు దీని ద్వారా మన ఇండియా లో చాలా మంది లక్షల్లో సంపాదిస్తున్నారు, యూట్యూబ్ లో జాయిన్ అవ్వాలంటే ఎలాంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, మీరు మీకు బాగా ఏదైతే తెలుసో లేదా ఏదైతే వచ్చో ఆ టాపిక్ ని ఎంచుకుని మంచి క్వాలిటీ తో వీడియో లు రికార్డు చేసి మీరు కూడా సంపాదించవచ్చు , యూట్యూబ్ అకౌంట్ ఎలా Create చేయాలో తెలుసుకోవాలంటే యూట్యూబ్ లోనే చాలా వీడియో లు చూసి నేర్చుకుని వీడియోలు చేసి పోస్ట్ చేయవచ్చు, ఇదొక మంచి Earning platform అని చెప్పవచ్చు , ఇంకెందుకు ఆలస్యం ఈ రోజే ఒక యూట్యూబ్ ఛానల్ create చేసి మీరు కూడా డబ్బులు సంపాదించండి .
#2. Affiliate Marketing
అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా కూడా ఎలాంటి పెట్టుబడి లేకుండా చాల మంది డబ్బులు Earn చేయొచ్చు, Example కి అమెజాన్, flipkart , myntra , ఇంకా చాలా ఉంటాయి , ఫాషన్ కి సంబందించినవి కావచ్చు లేదా lifestyle కి సంబందించినవి కావచ్చు ఇలా చాలా affiliate మార్కెటింగ్ వెబ్సైటు లు చాలా ఉంటాయి, ఈ Affiliate మార్కెటింగ్ ద్వారా మీరు ఎంచుకున్న వస్తువులని ప్రమోట్ చేసి ( వాట్సాప్ లో లేదా పేస్ బుక్ ) సంపాదించవచ్చు, Best Affiliate marketing websites ఏవో మీరు గూగుల్ లో వెతికి తెలుసు కోవచ్చు.
#3. Facebook
పేస్ బుక్ ద్వారా కూడా మీరు డబ్బులు సంపాదించవచ్చు , ఎలాగంటే యూట్యూబ్ ఎలాగైతే అకౌంట్ create చేసుకుంటామో అలాగే ఇందులో కూడా అకౌంట్ క్రియేట్ చేసుకుని ఇందులో కూడా వీడియో లు పెట్టొచ్చు మీరు కంటిన్యూ గా వీడియో లు పెట్టినట్లయితే చాలా మంది ఫాలోవర్స్ మీకు వచ్చి చేరుతారు, మీరు చాల మంది ఫాలోవర్లు వచ్చాక పేస్ బుక్ మీకు monetization అనే ఆప్షన్ ఇస్తుంది అలాగే మీ వీడియో ల పైన యాడ్స్ డిస్ప్లే అయినందుకు మీకు పేస్ బుక్ అమౌంట్ పే చేస్తుంది .
#4. Blogging
బ్లాగింగ్ ద్వారా కూడా మీరు ఎలాంటి పెట్టుబడి లేకుండా డబ్బులు సంపాదించవచ్చు, blogger లో అకౌంట్ create చేసుకుని అందులో మీరు choose చేసుకున్న టాపిక్ పైన మంచి మంచి ఆర్టికల్స్ రాసినట్లయితే మీకు గూగుల్ adsense ని approve చేస్తుంది, తద్వారా మీరు రాసిన ఆర్టికల్స్ లో గూగుల్ యాడ్స్ డిస్ప్లే చేసింది ఆలా డిస్ప్లే చేసినందుకు గాను మీకు గూగుల్ అమౌంట్ పే చేస్తుంది .
#5. Instagram
ఇంస్టాగ్రామ్ ని చాలా మంది వీడియో లు చూసే platform గానే చూస్తారు కానీ ఇందులో కూడా మనము వీడియో లు కానీ రీల్స్ కానీ పోస్ట్ లు కానీ పెడుతూ డబ్బు సంపాదించవచ్చు, ఇందులో రెగ్యులర్ గా రీల్స్ గని పోస్ట్ లు గాని పెట్టినయినట్లయితే అలాగే మీ కంటెంట్ బాగుండి మీకు చాలా మంది followers వచ్చినట్లయితే మంచి మంచి కంపెనీ లు మీతో collabarate కావచ్చు లేదా మీ రీల్స్ పైన కావచ్చు లేదా పోస్ట్ లపైన కావచ్చు యాడ్స్ డిస్ప్లే చేసినందుకు మీకు లక్షల్లో అమౌంట్ పే చేస్తారు .
Conclusion
పైన చెప్పిన విదంగా మీరు ఖచ్చితంగా ఎలాంటి investment లేకుండా డబ్బులు సంపాదించవచ్చు, దీనికి కావలసింది మీలో ఉన్న టాలెంట్ ఎదో దాన్ని గుర్తించి దాని పైన ఫోకస్ చేయడం, మీకు బాగా తెలిసిన కంటెంట్ ని ఎంచుకుని కష్టపడినట్లయితే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు, పైన చెప్పిన వాటిలలో ఎలాంటి మోసము ఉండదు పైగా ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరము ఉండదు, మీరు ఎంత సంపాదిస్తారు ఎలా సంపాదిస్తారు అనేది మీరు ఎంచుకున్న కంటెంట్ పైన అలాగే మీరు పడే కష్టం పైన ఆధారపడి ఉంటుంది.
1 thought on “Online ద్వారా నిజంగానే లక్షలు సంపాదించవచ్చా ? – How to Earn Money From Home in Telugu”
Comments are closed.