JAWAHAR NAVODAYA NOTIFICATION : నవోదయాల్లో 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే ..? 2024

JAWAHAR NAVODAYA NOTIFICATION : నవోదయాల్లో 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే ..? 2024

విద్యార్థులకు Good News . నవోదయ Schools లో చేరాలనుకునే వారికి కేంద్రం శుభవార్త చెప్పింది. నవోదయ విద్యాలయ సమితి (NVS)- దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు తాజాగా Notification విడుదల చేసింది. ‘జవహర్ నవోదయ విద్యాలయ సెలెక్షన్ టెస్ట్(JNVST) 2025’ ద్వారా 6వ తరగతిలో విద్యార్థులకు Admissions కల్పించనున్నారు.

JAWAHAR NAVODAYA NOTIFICATION : అయితే ఇవి Co – Education School. బాల బాలికలకు వేరువేరుగా Hostels ఉంటాయి. అక్కడే వారికి భోజనం, Hostels అన్నీ ఉంటాయి. Uniform, పాఠ్య పుస్తకాలను FREE గా అందిస్తారు. నవోదయకు ఎంపికైన వారు అక్కడ ఇంటర్మీడియేట్ వరకు చదువుకోవచ్చు. 9వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులు మాత్రం విద్యాలయ వికాస్ నిధి కోసం నెలకు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. Government job చేసే పిల్లలైతే నెలకు రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ విద్యాలయాల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు Central Board of Secondary Education (CBSC) annual Exams నిర్వహిస్తుంది.

JAWAHAR NAVODAYA NOTIFICATION : మొత్తం విద్యాలయాలు-సీట్లు: దేశవ్యాప్తంగా మొత్తం – 653 ఉన్నాయి. AP లో 13, తెలంగాణలో 9 జేఎన్వీలు ఉన్నాయి. ఒక్కో విద్యాలయంలో గరిష్ఠంగా 80 మందికి అవకాశం కల్పిస్తారు. జిల్లాల వారీగా సంబంధిత JNVల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు 75% సీట్లు కేటాయిస్తారు.

విద్యార్హతలు : ఏదైన ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. NOS నుంచి 2024 15 నాటికి ‘B’ Certificate Competency కోర్సు పూర్తిచేసేవారు కూడా అర్హులే.

JAWAHAR NAVODAYA VIDYALAYA :

వయస్సు: వీటికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు తప్పని సరిగా 2013 May 1 నుంచి 2015 July 31 మధ్య పుట్టి ఉండాలి.

ఎంపిక చేసే ప్రక్రియ : Objective విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. మొత్త 100 మార్కులకి 3 సెక్షన్లలో 80 Multiple choice questions ఇస్తారు. పరీక్ష సమయం రెండు గంటలు. Mental Ability Test లో 40 ప్రశ్నలు అడుగుతారు. దీనికి 50 మార్కులు కేటాయించారు. In Arithmetic Test, Language Test ఒక్కోదానిలో 20 Questions ఇస్తారు. ఒక్కో దానికి 25 మార్కులు ఉంటాయి. Questions మార్కులు లేవు. Mental Ability Test కు గంట, మిగిలినవాటికి ఒక్కోదానికి half an hour పరీక్ష సమయంని ఇస్తారు.

పరీక్షా మాధ్యమం లేదా విధానం : తెలుగు రాష్ట్రాల్లో ఈ పరీక్షని తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, ఉర్దూ, ఒరియా, కన్నడ మాధ్యమాల్లో నిర్వహిస్తారు. పరీక్ష సిలబస్ కోసం అధికారిక వెబ్సైట్ ని చూడవచ్చు.

JAWAHAR NAVODAYA NOTIFICATION

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: September 16

JNV సెలెక్షన్ టెస్ట్ తేదీలు: 2025 January 18, April 12

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me