Government Jobs 2024 : నిరుద్యోగులకు గొప్ప శుభవార్త…! కేంద్రంలో 35,985 ప్రభుత్వ ఉద్యోగాలు.. భారీ నోటిఫికేషన్లు విడుదల ఇవే…!2024
Central Government Jobs : Tenth, Degree, PG, Diploma, Engineering తదితర కోర్సులు పూర్తి చేసి Government Jobs లకు సిద్దమవుతున్న నిరుద్యోగులకు Good news. Staff Selection Commission, IBPS, Railways వంటి పలు సంస్థలలో ఉద్యోగాల భర్తీకి Notifications ను విడుదల చేశారు.
వాటి యొక్క వివరాలు:
SSC CGL Notification 2024 : Degree అర్హతతో.. 17,727 Central Govt Jobs:
Government Jobs 2024
Staff Selection Commission (SSC) Combined Graduate Level (CGL) Exam -2024కు సంబంధించిన నోటిఫికేషన్ న్ విడుదల చేసింది. SSC CGL 2024 పరీక్ష ద్వారా వివిధ Union Ministry ల్లోని Group -B Group -C department ల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని Total 17,727 Group -B Group -C department ల్లోని ఖాళీలను భర్తీ ని పూర్తీ చేయడానికై SSC దరఖాస్తులను కోరుతోంది. Any Degree Qualification ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తును చేసుకోవచ్చు. Tier-1, Tier-2 తదితర పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు లింక్ ఇదే.. క్లిక్ చేయండి.
SSC MTS Notification 2024 : 10th Class అర్హతతో 8,326 Government Jobs .. Application లింక్ ఇదే
Staff Selection Commission (SSC). ఇంకో భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర మంత్రిత్వ శాఖలు,విభాగాలు మరియు కార్యాలయాల్లో Multi-tasking staff, Havaldar posts భర్తీకి సంబంధించిన SSC MTS 2024 నోటిఫికేషన్‌ను ఇటీవల విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా Total 8,326 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. General Central Service, Central Board of Indirect Taxes and Customs, Central Bureau of Narcotics తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 10th class ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు Aplly చేసుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు July 31వ తేదీలోగా Online లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాల తెల్సుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
IBPS Clerk Notification 2024 : Degree అర్హతతో.. 6128 Clerk Jobs..
Government Jobs 2024
Bank ఉద్యోగార్థులకు Good news. Institute of Banking Personnel Selection (IBPS).. 2025-2026 సంవత్సరానికి సంబంధించి Common Recruitment Process (CRP)-XIV Notification విడుదల చేసింది. ఈ Notification ద్వారా 6128 లను భర్తీ చేయనుంది. ఈ మొత్తం పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఖాళీలున్నాయి. ఈ దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా Degree ఉత్తీర్ణతతో పాటు అదనంగా Computer knowledge ని కూడా కలిగి ఉండాలి. అర్హత, ఆసక్తిగలవారైన అభ్యర్థులు Online పద్దతిలో July 1వ తేదీ నుంచి 21 Date ల మధ్య లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
Government Jobs 2024
PNB Apprentice Recruitment 2024 : Punjab National Bank లో 2700 Apprentice ఖాళీలు
న్యూఢిల్లీలోని Punjab National Bank (PNB) ప్రధాన కార్యాలయం, మానవ వనరుల విభాగంలో భారీ అప్రెంటిస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ Notification ద్వారా దేశ వ్యాప్తంగా PNB శాఖల్లో 2,700 Apprentice ఖాళీల భర్తీ చేయనుంది. మొత్తం ఖాళీల్లో AP లో 27 పోస్టులు, TG లో 34 ఖాళీలు ఉన్నాయి. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు Onlin లో July 14వ తేదీలోగా దరఖాస్తును చేసుకోవచ్చు. దీని పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Railway RRC Jobs :Railway లో 1104 Apprentice Posts. ఎటువంటి రాత పరీక్ష లేకుండా …!
Government Jobs 2024
గోరఖ్‌పూర్‌లోని Railway Recruitment Cell- North Eastern Railway.. NER పరిధిలోని పలు యూనిట్లలో Apprenticeship శిక్షణకు సంబంధించి అర్హులైన అభ్యర్థుల నుంచి Online దరఖాస్తులను తీసుకుంటుంది . ఈ Notification ద్వారా 1104 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయడం జరగనుంది . Fitter, Welder, Electrician, Carpenter, Painter, Machinist, Turner, Mechanic Diesel, Trimmer Trade ల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. కనీసం 50 percent మార్కులతో 10th class, సంబంధిత ట్రేడ్‌లో ITI ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
Government Jobs 2024
Apply Now … స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) లో 17,727 Jobs
Staff Selection Commission (SSC) Combined Graduate Level (CGL) ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. జులై 24 వరకు Apply చేసుకోవచ్చు. దీనికి అర్హత కలిగిన వారు Degree Compleate చేసినవారిని బట్టి 18-30,20-30 మరియు 18-27 సంత్సరాల మధ్య వయసు గల వారు ఈ Application కి అర్హులు. ఈ Exam Fee Rs. 100 కాగా మహిళలు ,SC,ST , PWD వారికి మినహాయింపు. Tier-1 పరీక్ష September -October ,Tier-2 December లో నిర్వహిస్తున్నట్లు ఈ SSC ప్రకటించింది.