సి విటమిన్ లభించే పదార్థాలు వాటి ప్రయోజనాలు – C Vitamin Foods in Telugu

Spread the love

మనము ఆరోగ్యం గా ఉండాలంటే సి విటమిన్ యొక్క ప్రాధాన్యత చాలా అవసరం, మనం పీల్చే గాలిలో ఎన్నోరకాల సూక్ష్మ జీవులు , వైరస్ , బాక్టీరియా , ఫంగస్ లు చాలా ఉంటాయి వీటన్నిటి నుండి మనల్ని రక్షించేది ఇమ్మ్యూనిటి సిస్టం, ఈ ఇమ్మ్యూనిటి సిస్టం బాగుండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి అందులో C Vitamin ఎక్కువగా లభించే పదార్థాలను C Vitamin Foods in Telugu తీసుకున్నట్లయితే రోగాల నుండి వివిధ రకాల రుగ్మతల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు, అలాగే ఈ సి విటమిన్ మన శరీరంలో కణజాలాల పెరుగుదలకు దోహదపడుతుంది, దీనిని ఒక అంటి ఆక్సిడెంట్ గా చెప్పుకోవచ్చు ఎందుకంటే హానికరమైన అణువులయినటువంటి ఫ్రీ రాడికల్స్ వాళ్ళ కలిగే నష్టం నుండి కణాలను రక్షిస్తుంది. మన శరీరానికి విటమిన్ సి వయస్సుని బట్టి అవసరం ఉంటుంది . పెద్దవాళ్ళకి రోజుకి కనీసం 75 నుండి 90 మి. గ్రా C Vitamin అవసరం ఉంటుంది.

C Vitamin Foods in Telugu

C Vitamin Foods in Telugu – సి విటమిన్ యొక్క ప్రయోజనాలు

C Vitamin వల్ల అనేక రకాలైన ప్రయోజనాలు ఉన్నాయి, ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో చాలా ఉపయోగపడుతుంది అలాగే చర్మం , ఎముకలు కీళ్ళకు ముఖ్యమైనటువంటి కొల్లాజెన్ ఏర్పడటానికి మద్దతు ఇస్తుంది, గుండె జబ్బులు , మధుమేహం అలాగే దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఇది యాంటీ హిస్టమైన్ గా అలెర్జీ లక్షణాలను తగ్గించడానికి సహజంగా పని చేస్తుంది, విటమిన్ సి లోపించడం కలిగే ఇబ్బందులే కాకుండా సి విటమిన్ మోతాదు ఎక్కువ అయితే దుష్ప్రభాలు కూడా ఎక్కువనే కావచ్చు దీనివల్ల తిమ్మిరి , విరేచనాలు , వికారం వంటి దుష్ప్రభావాలు ఏర్పడవచ్చు, అయితే దీనిని తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి, కొందరు విటమిన్ సప్లిమెంట్స్ ని తీసుకుంటారు వీటిని అధిక మోతాదులో తీసుకునే ముందు ఆరోగ్య సంరక్షణ నిపుణులను సంప్రదించడం మంచిది.

 

సి విటమిన్ ఎక్కువగా లభించే ఫలాలు – vitamin c foods list in telugu

మన శరీరానికి కావాల్సనిన సి విటమిన్ ని మనం తినే ఫుడ్ ద్వారా తీసుకోవచ్చు, అలాగే మనకు ప్రకృతిలో లభించే చాలా రకాల పండ్ల ద్వారా సి విటమిన్ ని పొందవచ్చు, సి విటమిన్ ని ఎక్కువ మొత్తంలో అందించే కొన్ని ఆహార పదార్థాలను చూద్దాం, సి విటమిన్ ని అందించే పండ్ల లో ముందు వరుసలో ఉండేవి సిట్రస్ ఫలాలు.

#1. సిట్రస్ ఫలాలు ( Citrus Fruits ) –

citrus fruits

 

 

 

 

 

 

 

 

 

 

సిట్రస్ ఫలాల గురించి చెప్పనక్కరలేదు మనకు ఈ విటమిన్ ని అందించడంలో ముందు వరుసలో ఉంటాయి అవి ఏంటంటే నిమ్మ , దానిమ్మ , ద్రాక్ష పండ్లు. ఈ పండ్లలో ఎక్కువ మొత్తంలో విటమిన్ సి ఉంటుంది అందుకే వీటిని ఎక్కువ మొత్తంలో తీసుకోవడానికి చూస్తారు.
ఈ సిట్రస్ ఫలాలు మార్కెట్లలో విరివిగా దొరుకుతుంటాయి తక్కువ ధరలో కూడా అందుబాటులో ఉంటాయి కావున విటమిన్ సి ఎక్కువ అందాలంటే వీటిని తీసుకుంటే పుష్కలంగా లభిస్తుంది

#2. కేవీ పండ్లు ( kiwi Fruits )

 

kiwi fruits

 

 

 

 

 

 

 

 

 

 

కివీ ఫ్రూప్ట్స్ లో కూడా ఎక్కువ మొత్తంలో విటమిన్ సి లభిస్తుంది అలాగే ఒక్క కివీ పండులో నారింజ కంటే ఎక్కువ మోతంలో సి విటమిన్ ఉంటుంది, ఈ fruits యొక్క ధర కాస్త ఎక్కువ ఉన్నాగాని ఆరోగ్య విషయంలో అలాగే ఇమ్మ్యూనిటి ని పెంచే విషయంలో ఎంతో దోహదపడుతుంది.
ఇంతకుముందు కివి fruits ఎక్కువగా దొరికేవి కావు ఒకవేళ దొరికినా ఎక్కువ దార ఉండేవి కానీ ఇప్పుడు సామాన్యులకి కూడా అందుబాటులో ఉన్నాయి, అలాగే వీటిలో కూడా విటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది

 

#3. బెల్ పెప్పర్స్ ( Bell Peppers )

 

bell peppers

 

 

 

 

 

 

 

 

 

 

ఇవి ఆకుపచ్చ , ఎరుపు మరియు పసుపు రంగులో లభిస్తాయి ఈ బెల్ పెప్పర్స్ లో అధిక మొత్తంలో విటమిన్ సి ఉంటుంది. అలాగే ఎరుపు రంగులో లభించే పెప్పర్స్ ఎక్కువ మోతంలో ఉంటాయి. ఈ పెప్పర్స్ వివిధ రకాల రంగులలో దొరుకుతాయి, వీటిని ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ లలో అదేవిదంగా కర్రీ లలో కూడా ఎక్కువగా వాడుతుంటారు , వీటిని ఎప్పుడు వాడడం వాళ్ళ కూడా పోషకాలతో పటు విటమిన్ సి కూడా లభిస్తుంది

 

#4. జామకాయ ( Guava )

 

guava fruits

 

 

 

 

 

 

 

 

 

దీనిని పేదవాడి ఆపిల్ అని కూడా అంటారు అలాగే ఈ ఉష్ణమండల పండులో అధిక మొత్తంలో విటమిన్ సి ఉంటుంది .సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే పండు జామ పండు ఇది సీసన్ బట్టి దొరుకుతుంది, ఈ జామపండ్లలో కూడా విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి తక్కువ ధరలో ఎక్కువ మొత్తంలో ప్రయోజం పొందవచ్చు

 

#5. స్ట్రాబెరి ( Strawberry )

 

strawberry

 

 

 

 

 

 

 

 

 

 

ఒక్క కప్పు స్ట్రాబెర్రీ లో నారింజ కంటే ఎక్కువ విటమిన్ సి లభిస్తుంది.

 

#6. టొమాటొ లు ( tomatos )

 

tomatoes

 

 

 

 

 

 

 

 

 

 

టమాట లలో కూడా అధిక మొత్తంలో విటమిన్ సి ఉంటుంది, అలాగే తాజా టమాటాలు తీసుకోవడం వల్ల మితమైన విటమిన్ సి లభిస్తుంది.

 

#7. బొప్పాయి ( Papaya )

 

papaya

 

 

 

 

 

 

 

 

 

బొప్పాయి పండుని కూడా ఉష్ణ మండల పండుగానే పిలుస్తారు, ఇది విటమిన్ సి మంచి ఆహారం, 100 గ్రా బొప్పాయి పండులో 62 మి గ్రా ఉంటుంది .

 

#8. బ్రొక్కోలి ( Broccoli )

 

broccoli

 

 

 

 

 

 

 

 

 

 

బ్రొక్కోలిలో విటమిన్స్ తో పాటు మినరల్స్ కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి అదే విదంగా ఇందులో విటమిన్ సి ఎక్కువ మొత్తంలో ఉంటుంది.

 

#9. పైనాపిల్ ( pineapple )

 

pineapple

 

 

 

 

 

 

 

 

 

 

పైనాపిల్ పండులో కూడా అధిక మొత్తంలో సి విటమిన్ లభిస్తుంది ఈ ఫ్రూట్ లో 100 గ్రా . లకి 79mg ల విటమిన్ సి లభిస్తుంది.

Conlusion

పైన తెలిపిన ఆహార పదార్థాలలో అధిక మొత్తంలో విటమిన్ సి లభిస్తుంది అలాగే మిగతా చాలా ఆహార పదార్థాలలో కూడా విటమిన్ సి లభిస్తుంది కానీ పైన తెలిపిన ఆహార పదార్థాలలో ఎక్కువ మొత్తంలో లభిస్తుంది. అలాగే విటమిన్ సి తక్కువ ఉంటె అనేక రకాల జబ్బులు పడే అవకాశం ఉంది కావున మనకు అవసరమైన విటమిన్ సి ని మన శరీరానికి ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండాలి. అలాగే కొందరు ఎక్కువ మొత్తంలో విటమిన్ సి లభించడం కోసం మాత్రలని వాడుతుంటారు వీటిని ఆరోగ్య నిపుణుల సలహా మేరకు మాత్రమే వాడాలి .

 

 

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me

1 thought on “సి విటమిన్ లభించే పదార్థాలు వాటి ప్రయోజనాలు – C Vitamin Foods in Telugu”

Comments are closed.

Custard Apple : సీతాఫలం తింటే.. ఇన్ని లాభాలా..? తెలిస్తే.. Plum Fruit in Telugu : అల్ బుక‌రా పండ్లతో ఆరోగ్య ఉపయోగాలు. Curry Leaves: కరివే పాకు తో ఆరోగ్య ప్రయోజనాలు జాగ్రత్త..! వర్షాకాలం లో ఈ కూరగాయలు తింటున్నారా.. ఐతే జరిగే పరిమానాలు మీరు ఊహించలేరు….? బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగేవారికి అద్భుతమైన ప్రయోజనాలు.. అవేంటో తెలుసా..?