TS Ed.CET 2023 Results Reslesed
TS Ed.cet పరీక్ష 2023 మే 18 వ తారీఖున ఉదయం 09:00 గంటల నుండు 11:00 AM వరకు అలాగే 12:30 నుండి 02:30 PM వరకు మరియు సాయంత్రం 04:00 నుండి 06:00 PM వరకు 3 సెషన్ లలో నిర్వహించబడింది. ఇందుకు సంబందించిన ప్రిలిమినరీ Answer Key ని May 23 వ తేదీన విడుదల చేయబడింది.
How to Check Results
TS Edcet 2023 : యొక్క ఫలితాలను ఈ క్రింద ఇచ్చిన official వెబ్సైటు ఆధారంగా తెలుసుకోండి.
edcet.tsche.ac.in వెబ్ సైట్ ను సందర్శించండి .
Home పేజీ లో TS ‘edcet 2023 ఫలితం పై క్లిక్ చేయండి
తర్వాత మీ లాగిన్ వివరాలను నమోదు చేయండి
మీ యొక్క ఫలితాలు స్క్రీన్ పైన కనిపిస్తాయి
భవిష్యత్తులో ఈ ఫలితాలు ఎప్పుడైనా ఉపయోగపడవచ్చు దాని కోసం డౌన్ లోడ్ చేసి ప్రింట్ తీసి పెట్టుకోండి
ఈ సంవత్సరానికి గాను TS Ed.CET తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తరపున మహాత్మగాంధీ విశ్వ విద్యాలయం నల్గొండ ద్వారా 2023 విద్యా సంవత్సరానికి గాను B.Ed ( 2 సంవత్సరాలు ) తెలంగాణ రాష్ట్రంలోని విద్యా కళాశాలలో రెగ్యులర్ కోర్సులలో ప్రవేశం కోసం నిర్వహించబడుతుంది
Read More Articles IBPS RRB లో 8612 ఉద్యోగాల భర్తీ 2023 Office Assistant, Officer