IBPS RRB లో 8612 ఉద్యోగాల భర్తీ 2023 Office Assistant, Officer

Spread the love

IBPS (ఇన్స్టిట్యూట్ అఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ) 2023 గాను RRB ( రీజినల్ రూరల్ బ్యాంక్స్ ) నోటిఫికేషన్ జారీ చేసింది. కామన్ రిక్రూట్మెంట్ ప్రక్రియ ద్వారా ” గ్రూప్ -A -ఆఫీసర్స్ ( స్కేల్ – I ,II & III ) & ఆఫీస్ అసిస్టెంట్ IBPS RRB XII 2023 పోస్టులను భర్తీ చేస్తుంది. ఆన్లైన్ దరఖాస్తు రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ -1- 2023 నుండి జూన్ – 21- 2023 వరకు ప్రారంభమవుతుంది. పరీక్ష విధానాన్ని ఆన్లైన్ లో నిర్వహించడం జరుగుతుంది, ప్రిలిమినరీ ఆన్లైన్ Examination ( ఆబ్జెక్టివ్ ), అలాగే మెయిన్ ఎక్సమినేషన్ ( ఆబ్జెక్టివ్ ) లో ఉంటుంది. ఈ ఎక్సమినేషన్ దశల వారీగా జరుగుతుంది

RECRUITMENT 2023 IBPS RRB XII NOTIFICATION

NAME OF THE POSTOFFICE ASSISTANT & OFFICER SCALE – I, II & II
EXAM NAMEIBPS CRP RRB XII 2023
JOB TYPEOFFICER LEVEL, BANKING , ASSISTANT
NO OF VACANCIES8612
SELECTION PROCESSONLINE EXAMINATION
APPLICATION MODEONLINE
LOCATION OF THE JOBALL OVER INDIA
LAST DATE2023 JUNE

Selection Process of IBPS RRB 2023

ఈ నోటిఫికేషన్ లో ఇచ్చిన పోస్టులకు గాను కామన్ ఎంట్రన్స్ Exam ( CWE ) ( ఆన్లైన్ పరీక్ష ) మరియు ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ పరీక్ష తర్వాత షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు తదనంతర పరీక్ష చివరగా ఇంటర్వ్యూ కి పిలవడం జరుగుతుంది.

IBPS RRB OFFICE ASSISTANT 2023 పోస్టుల వివరాలు

NAME OF THE POSTSTOTAL VACANCIES
OFFICE ASSISTANT ( MULTIPURPOSE )5538

IBPS RRB OFFICER ( I,II & III ) 2023 పోస్టుల వివరాలు

NAME OF THE POSTSTOTAL VACANCIES
OFFICER SCALE – I ( ASSISTANT MANAGER ) – అసిస్టెంట్ మేనేజర్2485
OFFICER SCALE – II ( AGRICULTURE OFFICER ) – అగ్రికల్చర్ ఆఫీసర్60
OFFICER SCALE – II ( MARKETING OFFICER ) – మార్కెటింగ్ ఆఫీసర్03
OFFICER SCALE – II ( TREASURY MANAGER ) – ట్రీసరి మేనేజర్08
OFFICER SCALE – II ( LAW ) – లా24
OFFICER SCALE – II ( CA ) – సి ఏ21
OFFICER SCALE – II ( IT ) – ఐటీ68
OFFICER SCALE – II ( GENERAL BANKING OFFICER ) – జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్332
OFFICER SCALE – III ( SENIOR MANAGER ) – సీనియర్ మేనేజర్73

AGE LIMIT FOR IBPS RRB 2023

నోటిఫికేషన్ ఆధారంగా కింద ఇచ్చిన ఏజ్ లిమిట్ కేటాయించబడింది అదేవిదంగా SC , ST మరియు OBC కి వయస్సులో సడలింపు కూడా ఉంటుంది .

1 ) OFFICER SCALE – I ( ASSISTANT MANAGER ) – వయస్సు 18 సం నుండి 30 సంవత్సరాలు

2 ) OFFICER SCALE – II ( MANAGER ) – వయస్సు 21 సం నుండి 32 సంవత్సరాలు

3 ) OFFICER SCALE – III ( SENIOR MANAGER ) వయస్సు 21 సం నుండి 40 సంవత్సరాలు

4 ) OFFICE ASSISTANT ( MULTIPURPOSE ) వయస్సు 18 సం నుండి 28 సంవత్సరాలు

5 ) UPPER AGE RELAXATION : OBC – 3 YEARS , SC/ST – 5 YEARS & PWD – 10 YEARS

APPLICATION FEE:

అప్లికేషన్లు ఆన్లైన్ MODE లో మాత్రమే స్వీకరిస్తారు ఇందులో ఫీజు తో పాటు ఇంటిమేషన్ చర్గెస్ కూడా కలిపి ఉంటాయి, మీరు ఆన్లైన్ మోడ్ అయిన నెట్ బ్యాంకింగ్ , డెబిట్ / క్రెడిట్ కార్డు ని ఉపయోగించి మీరు పేమెంట్ చేయవచ్చు

ముఖ్యమైన తేదీలు – IMPORTANT DATES

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మొదలయ్యే తేదీ – 01 – జూన్ – 2023
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ – 21 – జూన్ – 2023
అప్లికేషన్ ఫీజు చెల్లించే చివరి తేదీ – 21 – జూన్ – 2023
ప్రీ – EXAM కోసం కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకునే తేదీ 10 – జులై – 2023
ప్రీ – EXAM నిర్వహించే తేదీలు – 17 – జులై – 2023 నుండి 22 – జులై – 2023 వరకు
ప్రిలిమినరీ ONLINE EXAM కోసం కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకునే తేదీలు – ప్రిలిమినరీ – జులై / ఆగష్టు – 2023
ప్రిలిమినరీ ONLINE EXAM నిర్వహించే తేదీ – ఆగష్టు – 2023
రిజల్ట్స్ ప్రకటించే తేదీ – సెప్టెంబర్ – 2023

HOW TO APPLY 2023 IBPS RRB

అర్హత గల అభ్యర్థులు IBPS ఆన్లైన్ పోర్టల్ ద్వారా అప్లికేషన్ ను SUBMIT చేయవచ్చు – www.ibps.in సంప్రదించండి
అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు పూర్తి చేయడానికి తమ వద్ద Personal / Communication / Basic / Education వివరాలు తప్పనిసరి తప్పని సరి ఉంటుంది.
అభ్యర్థులు దరఖాస్తు పూర్తి చేసేటప్పుడు స్కాన్ చేయబడిన ఫోటో , signature , Thumb Impression అలాగే Hand Written etc సమర్పించాల్సి ఉంటుంది
ఆన్లైన్ అప్లికేషన్ కి చివరి తేదీ 21- జూన్ – 2023

మరిన్ని పూర్తి వివరాల కోసం Official website అయినా www.ibps.in ని సంప్రదించండి

TS Gurukulam Job Notification 2023

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me
Custard Apple : సీతాఫలం తింటే.. ఇన్ని లాభాలా..? తెలిస్తే.. Plum Fruit in Telugu : అల్ బుక‌రా పండ్లతో ఆరోగ్య ఉపయోగాలు. Curry Leaves: కరివే పాకు తో ఆరోగ్య ప్రయోజనాలు జాగ్రత్త..! వర్షాకాలం లో ఈ కూరగాయలు తింటున్నారా.. ఐతే జరిగే పరిమానాలు మీరు ఊహించలేరు….? బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగేవారికి అద్భుతమైన ప్రయోజనాలు.. అవేంటో తెలుసా..?