Upcoming Two wheelers in india 2024 మార్కెట్లోకి కొత్తగా రాబోతున్న టూ -వీలర్స్ 2024

మంచి Performence , Mailage ఇచ్చే Bikes, Scooters కోసం వినియోగదారులు ఎదురుచూస్తుంటారు. అందు కోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడరు. దీనిని క్యాష్ చేసుకునేందుకు Hero, bajaj,yamaha, royal enfild లాంటి పలు ఆటోమొబైల్ కంపెనీలు వచ్చే 12 నెలల్లో ఇండియన్ మార్కెట్లో తమ Latest బైక్స్ & స్కూటర్స్ Launch చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం రండి.

సుజుకి యాక్సెస్ 125 అప్డేట్ మోడల్ త్వరలో Launch కానుంది. 2016 తర్వాత ఈ మోడల్ అంతగా update కాలేదు. పవర్ట్రైన్లోనూ మార్పులు చేయలేదని తెలుస్తోంది. అయితే ఈసారి మాత్రం వినియోగదారులను ఆకట్టుకునేలా ఈ సుజుకి స్కూటర్ను తీర్చిదిద్దారట. కనుక ఈ మోడల్ వేరే స్కూటీలతో పోలిస్తే మరింత అందంగా కనిపించనుంది. ఈ మోడల్ స్కూటీ మంచి Riding Experiance ను,Mailage ను ఇస్తుంది.

Husqvarna మోటార్ సైకిల్ భారత్లో ‘swartipilen 250’కు పేటెంట్ పొందింది. ఈ Modal ఈ ఏడాది భారత మార్కెట్లో Launch అయ్యే అవకాశం ఉంది. కొన్ని నెలల క్రితం ఈ Swidish brand విట్పిలెన్ 250, swartipilen – 401 bike లను భారత్ మార్కెట్లోకి తెచ్చింది. వీటిలో పొందుపరిచిన 250 సీసీ ఇంజిన్నే Upcoming స్వర్ట్పిలెన్ 205 బైక్లోనూ అమర్చే అవకాశం ఉంది.

మాస్ మార్కెట్ సెగ్మెంట్ను లక్ష్యంగా చేసుకుని బజాజ్ కంపెనీ రానున్న నెలల్లో New chetak veriant మార్కెట్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. అంతకంటే ముందు Palsar NS 400 Modelను ఈ మే 3న Launch చేయనుంది. దీని ధర దాదాపు రూ.2 లక్షలు (ఎక్స్-షోరూమ్). అలాగే ఇండస్ట్రీ ఫస్ట్ ‘సీఎన్జీ బైక్’ను కూడా ఈ ఏడాది June లేదా July లో మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉంది.

యమహా R7 వరల్డ్ ప్రీమియర్ 2021లో జరిగింది. ఇది MT-07 Neced Street fiter తో చాలా సారూప్యతను కలిగి ఉంది. ఈ రెండు మోటార్ సైకిళ్లు 689 సీసీ ట్విన్-సిలిండర్ Engine సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.

కేటీఎం బైక్లకు Youth లో ఉండే క్రెజే వేరు. అందుకే నయా కేటీఎం అడ్వెంటర్ 390 బైక్ను ఈ ఏడాదిలోపు మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. దీనిలో 399 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ అమర్చినట్లు తెలుస్తోంది.

రాయల్ ఎన్ఫీల్డ్ గెరిల్లా 450 ధర దాదాపు రూ.2.50 లక్షలు (ఎక్స్-షోరూమ్). గోవాన్ క్లాసిక్ 350 రివైజ్డ్ ఎర్గోనామిక్స్, వైట్ వాల్ టైర్లతో కూడిన సింగిల్ సీటర్ వెర్షన్. ఈ ఏడాది మధ్యలో ఇవి Launch అయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాదిలోపు కనీసం ఆరు కొత్త Model ని Launch చేయాలని రాయల్ ఎన్ ఫీల్డ్ భావిస్తోంది.

ఈ మోడల్ April 24న Launch కానుంది. ఈ బైక్కు కొత్త ఫీచర్లు, సాంకేతికతను జోడించి Update చేసారు.

ఇది bs6 Bike ఇది బెస్ట్ 125 సిసి బైక్ Models. మరియు ఎలక్ట్రిక్ బైక్ మోడల్,ఎలక్రిక్ స్కూటర్ మోడల్స్ మరియు బెస్ట్ లాంగ్ రైడ్స్ కోసం బెస్ట్ బైక్స్ అని చెప్పవచ్చు.

Upcoming Two bwheelers in india 2024

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me