TG Govt Job Notification 2024 : వైద్య ఆరోగ్యశాఖలోని వారికీ గొప్పశుభవార్త….! వైద్య ఆరోగ్యశాఖలో 435 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ…. ముఖ్యమైన తేదీలివే..
TG Govt Job Notifications 2024 : Civil Assistant Surgeon పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా 435 ఖాళీల కొలువులను భర్తీ చేయనున్నారు.
TG Govt Job Notification 2024 : తెలంగాణ ప్రభుత్వం నుంచి Job Notification జారీ అయింది. Department of Health శాఖలో 435 సివిల్ Civil Assistant Surgeon పోస్టుల భర్తీకి Medical and Health Recruitment Board ప్రకటన విడుదల చేసింది. July 2వ తేదీ నుంచి Online దరఖాస్తులను స్వీకరించనున్నారు. July 11వ తేదీని తుది గడువుగా ప్రకటించారు.
https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm పూర్తి వివరాల కోసం ఈ వెబ్ సైట్ లోకి వెళ్లి తెలుసుకోవచ్చు.
Notifivation PDF File
ముఖ్యమైన వివరాలు:
ఉద్యోగ ప్రకటన – Medical and Health Recruitment Board, తెలంగాణ ప్రభుత్వం.
మొత్తం ఖాళీలు – 435 ( Civil Assistant Surgeon )
అర్హతలు – MBBS తో పాటు తగిన అర్హతలు ఉండాలి. Official website లో వివరాలను చూడొచ్చు.
AGE – 18 నుంచి 46 ఏళ్ల లోపు మాత్రమే ఉండాలి.
జీతం – రూ. 58,850 – రూ. 1,37,050 వరకు,
దరఖాస్తు విధానం – online లో
దరఖాస్తులు ప్రారంభం – జులై 2 , 2024.
దరఖాస్తులకు చివరి తేదీ – July 11, 2024.
దరఖాస్తు రుసుం – రూ. 500 , Processing fee కింద రూ. 120 చెల్లించాల్సి ఉంటుంది.
Official website – https://mhsrb.telangana.gov.in/