TS EAMCET Counselling 2024 : తెలంగాణ Engineering EAPCET Counselling ప్రారంభం…..

Telangana EAPCET Counseling 2024 : విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న తెలంగాణ ఎంసెట్ (EAPCET) Counselling July 04 నుంచి ప్రారంభం అయింది. ఇది తెలంగాణ రాష్ట్రము లోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలెజీల్లో B Tech ప్రవేశాలకు సంబంధించి TS EAPCET తొలివిడత Counselling 2024 ప్రక్రియ July 04 న ప్రారంభం అయింది. ఈ Counselling July 04 నుండి 12 వ తేదీ వరకు విద్యార్థులు Processing Fee చెల్లించి … వారి యొక్క ధ్రువపత్రాల పరిశీలనకు ఎప్పుడు హాజరవుతారో అనేది ముందుగా స్లాట్ (Slot) బుక్ చేసుకోవచ్చు. ఈ నెల 06 నుంచి 13 వరకి రాష్ట్రవ్యాప్తంగా 36 Help Line కేంద్రాల్లో ఏదో ఒకచోట ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలి. ధ్రువపత్రాలను పరిశీలన చేయించుకున్నవారు ఈ నెల 08 నుంచి 15 వరకు వారికీ నచ్చిన కాలేజీలు మరియు కోర్సులను ఎంచుకునేందుకు Web option లను పెట్టుకోవాలి. EAPCET Counselling ఈ నెల 19 వ తేదీ లేదా ఆ లోపు తొలివిడత సీట్లు కేటాయిస్తారు.

తెలంగాణ EAPCET 2024 Website ఇంజినీరింగ్ స్టీమ్,అగ్రికల్చర్,ఫార్మసి స్ట్రీమ్ లలో ప్రవేశాల కోసం వేరువేరు Window అందుబాటులో ఉంచారు. గతేడాది వరకి ఫలితాలు విడుదల చేసేందుకు ఒక Website మరియు ప్రవేశాల councelling కు మరో Website ఉండేది. దానితో విద్యార్థులు ఎక్కువ అయోమయానికి గురయ్యేవారు.


Online Registration, slot బుకింగ్‌- 04-07-2024 నుంచి 12-07-2024 వరకు
ధ్రువపత్రాల పరిశీలన- 06-07-2024 నుంచి 13-07-2024 వరకు.
option ల ఎంపిక- 08-07-2024 నుంచి 15-07-2024 వరకు.
option ల ఫ్రీజింగ్‌- 15-07-2024
సీట్ల కేటాయింపు- 19-07-2024
సెల్ఫ్‌ రిపోర్టింగ్‌- 19-07-2024 నుంచి 23-07-2024 వరకు.


online Registration , స్లాట్‌ బుకింగ్‌- 26-07-2024.
ధ్రువపత్రాల పరిశీలన- 27-07-2024.
ఆప్షన్ల ఎంపిక- 27-07-2024 నుంచి 28-07-2024 వరకు.
ఆప్షన్ల ఫ్రీజింగ్‌- 28-07-2024.
సీట్ల కేటాయింపు- 31-07-2024.
సెల్ఫ్‌ రిపోర్టింగ్‌- 31-07-2024 నుంచి 02-08-2024 వరకు.


Online Registration , Slot బుకింగ్‌-08-08-2024.
ధ్రువపత్రాల పరిశీలన- 09-08-2024.
Option ల ఎంపిక- 09-08-2024 నుంచి 10-08-2024 వరకు.
option ల ఫ్రీజింగ్‌- 10-08-2024
సీట్ల కేటాయింపు- 13-08-2024
Self రిపోర్టింగ్‌- 13-08-2024 నుంచి 15-08-2024 వరకు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me
error: Content is protected !!