చింత చిగురుతో ఎన్ని రకాల ఉపయోగాలో తెలిస్తే… దీన్ని అస్సలు వదిలి పెట్టరు….! Chintha Chiguru :2024 చింత చిగురుతో ఎన్ని రకాల ఉపయోగాలో తెలిస్తే…?

చింత చిగురుతో ఎన్ని రకాల ఉపయోగాలో తెలిస్తే… దీన్ని అస్సలు వదిలి పెట్టరు….! Chintha Chiguru : 2024 చింత చిగురుతో ఎన్ని రకాల ఉపయోగాలో తెలిస్తే…?

Chintha Chiguru : భారతదేశ వంటకాల్లో చింత చిగురు అనేది ఒక ప్రాధాన్యతని సంతరించుకుంది. ప్రధానంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో అయితే చింత చిగురుతో అనేక రకాలుగా వంటలను చేస్తారు. ఈ చింత చిగురును veg లేదా non veg లో కూడా వేసి చేస్తారు. వీటి రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చింత చిగురులోని పులుపు అనేది మనం చేసే వంటకే మంచి రుచిని ఇస్తుంది. కేవలం taste మాత్రమే కాకుండా దీని వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Chintha Chiguru : అందుకే చింత చిగురును మన వంటల్లో ఉపయోగించే వారు మన పెద్దలు. అలాగే చింత చిగురును ఎండ బెట్టి powder గా కూడా చేసి వంటలలో వాడుకుంటారు. దీనితో చింత చిగురు కంది పప్పు, చింత చిగురు రొయ్యలు, చికెన్ కాంబినేషన్స్ తో అయితే ఇక చెప్పాల్సిన పనియే లేదు. అలా తలుచుకుంటేనే మన నోట్లో నీళ్లు ఊరిపోతుంటాయి. మరి ఇంత టేస్టీగా ఉండే చింత చిగురుతో కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటో కూడా ఇక్కడ తెలుసుకుందాం.

రక్త హీనత ఉండదు : (No anemia)

చింత చిగురులో iron కంటెంట్ ఉంటుంది.కాబట్టి దీన్ని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రక్త హీనత సమస్య తగ్గుతుంది. ఇది చిన్న పిల్లలకు మంచి బలాన్ని అందించే ఆకు కూర అని చెప్పవచ్చు.

కామెర్ల వ్యాధిని కంట్రోల్ చేయవచ్చు:(Jaundice can be controlled by:)

Chintha Chiguru : చింత చిగురుకు కామెర్ల వ్యాధిని నయం చేసేటువంటి గుణాన్ని కూడా కలిగి ఉంది. కాబట్టి ఈ చింత చిగురు నుంచి రసాన్ని తీసి, ఈ రసంలో పటిక బెల్లాన్ని కలుపుకుని తాగితే , Jaundice వ్యాధిని అదుపులోకి తీసుకు రావదానికి ఉపయోగపడుతుంది.

వాత సమస్యలు ఉండవు : (Gastic problems)

చింత చిగురును మనం తీసుకునే ఆహారంతో పాటు కలిపి తీసుకోవడం వల్ల వాతం వల్ల వచ్చే Problems తగ్గతాయి. అంతేకాకుండా మూల వ్యాధుల నుండి వచ్చే భాధను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ఇది కీళ్ల నొప్పులు రాకుండా,ఒకవేళ ఉన్నవారిలో కూడా ఈ నొప్పుల సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది.

గొంతు నొప్పి సమస్యలు తగ్గుతాయి : (throat problems )

గొంతు నొప్పి సమస్యలకు కూడా చింత చిగురు చాల ఉపయోగికారిగా ఉంటుంది.చింత చిగురును Water లో మరిగించి,ఆ నీటిని ఫిల్టర్ చేసి, గోరు వెచ్చగా ఉన్నప్పుడు నోట్లో పోసుకుని పుక్కిలించి ఊసేయడం వల్ల గొంతు నొప్పి, గొంతు వాపుమరియు గొంతులో మంట వంటి సమస్యలకు స్వస్తి చెప్పవచ్చు . అలాగే చింత చిగురు తినడం వల్ల కడుపులో నులి పురుగులను నశింపజేయవచ్చు.

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది : (Increases immunity)

చింత చిగురును తినడం వల్ల ఇమ్యూనిటీ లెవల్స్ కూడా బాగా పెరుగుతాయి. కాబట్టి ఇతర అంటే ఇంకేమైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు మన శరీరం తట్టుకొని వాటితో పోరాడడానికి సిద్ధంగా తయారవుతుంది.

థైరాయిడ్ ను నియంత్రిస్తుంది : (Controls the thyroid)

థైరాయిడ్ సమస్యతో బాధ పడే వారు కూడా ఈ చింత చిగురును తినడం వల్ల మంచి ఉపయోగకరంగా ఉంటుంది . చింత చిగురు తినడం వల్ల కూడా థైరాయిడ్ ను నియంత్రించుకోవచ్చు. అలాగే రక్తాన్ని కూడా purification చేస్తుంది.

చెడు కొవ్వును తగ్గిస్తుంది : (Reduces bad fat)

Chintha Chiguru : చింత చిగురులో Phenols, Antioxidants ఎక్కువగా ఉండటంతో,Bad fat తగ్గించి, మంచి fat ను పెంచుతుంది. అలాగే ఇందులో fyber కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణమవడానికి దోహదపడుతుంది. దీంతో Gass , మల బద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉండవు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me
error: Content is protected !!