Big Billion Day 2023 :ఈ Flipkart సేల్స్ లో ఈ కార్డ్స్ ఉంటె పండగే పండగ

Big Billion Day 2023 :ఈ Flipkart సేల్స్ లో ఈ కార్డ్స్ ఉంటె పండగే పండగ

ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఫ్లిప్ కార్ట్ Flipkart ( E Commerce ) తన big billion day 2023 సేల్ ని ప్రకటించబోతోంది, ఎన్నో డీల్స్ అలాగే ఆఫర్స్ తో ఈ సంవత్సరం కూడా కస్టమర్స్ కి పండగ తీసుకురాబోతుంది, ప్రతి సంవత్సరం తన సేల్స్ ని ఈ బిగ్ బిలియన్ డే సేల్స్ ద్వారా గణనీయంగా పెంచుకుంటుంది, Amazon అమెజాన్ కి పోటీగా తన ఆఫర్స్ ని ప్రకటించి కస్టమర్స్ ని ఆకట్టుకుంటుంది , ఈ ఆఫర్స్ లో ముక్యంగా Crazy Good Discounts అని మొబైల్స్ పైన Lowest prices of the year ని తీసుకురాబోతుంది అలాగే ఈ మొబైల్స్ అయినటువంటి apple , samsung , Poco , Realme వంటి కంపెనీ ల యొక్క సేల్స్ తేదీని ఇప్పటికే ప్రకటించింది.

Big Billion Day 2023 Flipkart Date

అయితే big billion day 2023 సేల్స్ లో భాగంగా Samsung మొబైల్స్ యొక్క ఆఫర్స్ Oct – 3 న అలాగే ఆపిల్ మొబైల్స్ యొక్క ఆఫర్స్ అక్టోబర్ 1 వతేదీన realme 6 వ తేదీన, poco మొబైల్స్ యొక్క ఆఫర్స్ 4 అక్టోబర్ న మొదలవుతాయని ఫ్లిప్కార్ట్ ఇప్పటికే తన వెబ్సైటు లో ఉంచడం జరిగింది, అలాగే ఈ ఆఫర్సే కాకుండా ఎలక్ట్రానిక్స్ & accessories పైన 50% – 80% వరకు తగ్గింపు ఉండబోతోంది, అలాగే టీవీ & appliances పైన Upto 80% వరకు ఆఫ్ ఉంటుందని ప్రకటించింది ఫాషన్ పైన 60-90%, Beauty & Sports పైన 60-80% , Home Decor & More పైన upto 80% తగ్గింపు ను తగ్గించింది, ఈ సారి హాలిడే packages పైన కొత్త ఆఫర్స్ ని అయితే తీసుకురాబోతుంది అలాగే ఫ్లైట్ అండ్ hotels పైన డీల్స్ అయితే తీసుకురాబోతుంది.

Big Billion Day 2023 Bank Offers

బ్యాంకు ఆఫర్స్ చూసుకున్నట్లయితే ఎప్పటిలాగే ఈ big billion day 2023 సేల్ లో కూడా కూడా సేల్స్ పైన బ్యాంకు ఆఫర్స్ డిస్కౌంట్ ని ప్రకటించింది , ఈ సేల్ లో భాగంగా ఎవరికైతే ICICI , Axis Bank , Kotak Mahindra Bank యొక్క Credit /Debit కార్డ్స్ పైన Flat 10% డిస్కౌంట్ ని ప్రకటించింది, ఈ ఆఫర్స్ వాటి యొక్క Minimum purchase అలాగే maximum purchase ల యొక్క షరతులకు లోబడి ఉంటాయి, ఏది ఏమైనా పైన తెలిపిన కార్డ్స్ ఉన్నవారు మాత్రం ఈ సేల్స్ లో చాలా వరకు instant డిస్కౌంట్ ని పొందగలుగుతారు, అలాగే ఈ సేల్స్ అతి త్వరలో ప్రారంభం కానున్నాయి కావున, ఈ పండగ సీజన్లో లో మీకు నచ్చిన ప్రోడక్ట్ ని ఎంచుకుని కొనుగోలు చేయండి.

ముగింపు

big billion day 2023 సేల్ ఎన్నో ఆఫర్స్ తో ప్రతి సంవత్సరం లాగానే మీ ముందుకు రాబోతుంది అలాగే వివిధ ప్రొడక్ట్స్ పైన ఆఫర్స్ ని చూసి భారీ డిస్కౌంట్స్ తో కొనుగోలు చేయవచ్చు, అయితే Flipkart ఏ big billion day 2023 సేల్స్ యొక్క తేదీని ఇంకా ప్రకటించలేదు, ఇప్పటికే మొబైల్స్ పైన ఆఫర్స్ తేదీని ప్రకటించి నప్పటికీ official గా నైతే ఈ సేల్స్ యొక్క తేదీని ప్రకటించలేదు, అలాగే ఆఫర్స్ గురించి చూసినట్లయితే బ్యాంకు ఆఫర్స్ , డీల్స్ , డిస్కౌంట్స్ చాలానే ఉండబోతున్నాయి అలాగే ఈ 10% డిస్కౌంట్స్ అనేవి షరతులతో కూడిన ఆఫర్స్ ఉంటాయి, ఆఫర్స్ పైన వస్తువులను కొనేముందు వాటిని జాగ్రత్తగా గమనించి కొనుగోలు చేయగలరు.

jio Bharat 4G Phone 999/- అమెజాన్ లో ప్రారంభం అయిన సేల్

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me
error: Content is protected !!