Gold Rate Today : పసిడి ప్రియులకు బారి ఊరటను కలిగిస్తున్న బంగారం ధరలు…..కానీ జోరు చూపిస్తున్న వెండి ధరలు..ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఇవే..!July 13 2024

Gold Rate Today : పసిడి ప్రియులకు బారి ఊరటను కలిగిస్తున్న బంగారం ధరలు…..కానీ జోరు చూపిస్తున్న వెండి ధరలు..ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఇవే..!July 13 2024

Gold Rate Today : అన్ని రకాల మెటల్స్ తో పోలిస్తే గోల్డ్ మెటల్ అత్యంత స్వచ్ఛమైనది, అలాగే ఖరీదైనది. భారత దేశంలో గోల్డ్ కి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నెలకొల్పుకుంది. ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ చూస్తే అందులో మొదటి స్థానంలో బంగారం నిలుస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. భారతదేశంలో బంగారాన్ని ఒక జ్వేల్లెరి రూపంలోనే కాకుండా బిస్కెట్స్ మరియు కాయిన్స్ రూపంలో కూడా కొనుగోలు దారులకు అందుబాటులో ఉంటుంది. వేరే ఇతర దేశాలతో పోలిస్తే ఇండియాలో గోల్డ్ కి మంచి డిమాండ్ ఉంటుంది అని చెప్పొచ్చు.

దేశంలో బంగారం ధరలు ఎంత పైకి పెరిగిన ఎవరికి తోచిన అంత బంగారా న్ని వాళ్లు కొనడానికి ఇష్టపడుతుంటారు. దీనికి కారణం దేశంలో బంగారాన్ని కేవలం ఒక ఆభరణంగా మాత్రమే కాకుండా దానిని ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ గా భావించడమే అయితే ఇండియాలో బంగారం కొనుగోలు డిమాండ్కు తగ్గట్టుగానే బంగారం రేట్లు ఎప్పుడు మారుతూ ఉంటాయి.

బంగారం రేట్లు మారటానికి అనేక విషయాలు చర్చలో ఉన్నాయి అందులో ఒకటి బంగారం కి ఉన్న డిమాండ్. దీనినే ఎకనామిక్ భాషలో సప్లై అండ్ డిమాండ్ అంటారు. ఈ రెండిటి ఆధారంగా మరియు గ్లోబల్ మార్కెట్ వాల్యూ ఫ్లూక్టువషన్ ఆధారంగా తీసుకుని ప్రతిరోజు గోల్డ్ రేట్లు మారుతూ ఉంటాయి.

Gold Rate Today గత 3 వారాలుగా బంగారం పతనానికి గలా కారణాలు

గత సంవత్సరం నుంచి బంగారం యొక్క ధరలను పెరగడమే చూసాం, కానీ గత 3 వారాలుగా బంగారం ధరలు గమనిస్తే పతనానికి వచ్చాయి, దీని కి గల ముఖ్య కారణం బుల్లియన్ మార్కెట్, వాటి ఇంస్ట్రెస్టు రేట్లు,GBP/USD ధరల మార్పిడి ఇవన్నీ కూడా బంగారం యొక్క విభజనకు మూలలుగా నిపుణులు చెప్తున్నారు..ఈరోజు బంగారం రేట్ల విషయానికొస్తే క్రింద వివరించబడ్డాయి వాటిని తనిఖీ చేయండి.

నగరం22K గోల్డ్ /10 g24K గోల్డ్ /10 g
హైదరాబాద్67,61073,800
వరంగల్67,70073,900
అహ్మదాబాద్67,76073,810
విజ‌య‌వాడ‌67,80073,760
విశాఖపట్నం67,70073,700
ముంబయి67,61073,760
న్యూఢిల్లీ67,66073,910
కోల్కత్తా67,61073,760
నాగపూర్67,80073,700
సూరత్67,60073,800
బెంగళూరు67,70073,900
Gold Rate Today

Silver Rate Today

ఒక వైపు బంగారం ధరలు కాస్త ఊరటను ఇస్తున్నాయి అని భావిస్తున్న సమయంలో వెండి మాత్రం అందర్నీ బయపెటేస్తుంది.ఈరోజు వెండి ధరకు వస్తే రాష్ట్రం అంతటా కేజీ కి 99,900 గా ట్రేడ్ అవుతుంది. గత వరం తో పోలిస్తే 3000 వేలకి పైన వెండి రేటు పెరగడం గమనార్థం.

గమనిక : పైన వెలువడించిన రేట్లు కేవలం ఈరోజు వారికీ మాత్రమే పరిమితం. బంగారం మరియు  వెండి ధర నిపుణుల ద్వారా తీసుకోవడం జరిగింది. బంగారం మరియు వెండి రేట్లు ఎప్పటికపుడు మారుతూ స్వల్ప తేడాలోతో హెచ్చుతగ్గులు జరుగుతాయి అని గమనించుకోగలరు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me