Good News For Students 2024 : విద్యార్థులు ఎగిరి గంతేసే విధంగా ప్రభుత్వ స్కీమ్.. అందరికీ ఉచితంగా లాప్‌టాప్స్…..!
సీఎం రేవంత్ రెడ్డి : Govt Scheme లే కాకుండా Education రంగం పై కూడా తన ముద్ర వేయాలనే నేపథ్యంలో లో మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థులపై కూడా దృష్టిని పెట్టారు.
Good News For Students 2024
తెలంగాణ రాష్ట్రంలోని ప్రజల యొక్క సంక్షేమంపైనే పూర్తి నిఘా పెట్టిన CM Revanth Reddy. ఇప్పుడు అన్ని వర్గాలలోని ప్రజలకు లబ్ది చేకూరే విదంగా ప్రయత్నాలు చేస్తున్నారు. సంచలన నిర్ణయాల పాలనతో తన Mark చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పడానికి సిద్ధమవుతున్నారు CM.
Government schemes కాకుండా విద్యారంగంపై కూడా తన ముద్ర వేయాలనే కోణంలో మరోక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు CM Revanth Reddy గారు. ఈ క్రమంలోనే విద్యార్థులపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. పాఠాశాలల్లోని విద్యార్థులకు Better education అందించాలనే లక్ష్యంతో వినూత్న ఆలోచనలు చేస్తున్నారు.
తెలంగాణలోని ప్రతి పాఠశాలకు Interactive White Board (IWB) అందించాలని, అదేవిధంగా విద్యార్థులకు 20 వేల లోపు Laptop ని ఉంచితంగా అందించాలని CM Revanth Reddy గారు నిర్ణయించారు. అదేవిధంగా Quad gen అనే సంస్థతో కలిసి రాష్ట్రంలో 5 g Mobile network ని అందుబాటులకి చేసేందుకు చర్యలు చేపట్టారు.
Good News For Students 2024
ఇప్పటికే చాలా వరకు మూతబడిన అన్ని School లను తెరిపిస్తామని మాట ఇచ్చారు CM Revanth Reddy గారు. అదేవిధంగా ప్రతి గ్రామానికి , తండాకు ఒక బడి ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆయన promise చేశారు. మరోవైపు పేద విద్యార్థులకు Quality Education అందించడానికి కృష్టి చేస్తానని CM Revanth Reddy గారు చెప్పడం జరిగింది.
ఇందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో Integrated Residential Schools లను ఏర్పాటు చేయాలని పథకం చేస్తున్నారు. సువిశాలమైన ప్రాంగణంలో ఒకే చోట Integrated Residential Schools లను ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను అందించేలా రేవంత్ గారు Plan చేస్తున్నారట.
Good News For Students 2024
ప్రస్తుతం For SC, ST, BC, Minorities వేర్వేరుగా గురుకుల విద్యాలయాలు ఉన్నాయి. అయితే కానీ ఇప్పుడు వాటన్నింటి ఒకే ప్రాంగణంలోకి తీసుకొచ్చి Integrated education అందించాలని Revanth Govenment కసరత్తులు ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం.
తెలంగాణలో ప్రతి పేద విద్యార్థికి ఉన్నతమైన విద్య అందించాలనే ఉద్దేశంతో విద్యాధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తారట సీఎం రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యం లోనే Integrated Residential Schools ల కోసం కొత్తగా భవనాలు నిర్మించాలని Government నిర్ణయం తీసుకోవడం జరిగింది.
Good News For Students 2024
ఈ భవనాల యొక్క ఆకృతి అంతట ఒకేవిదంగా ఉండాలని CM Revanth Reddy గారు చెప్పారట. ఈ మేరకు అధికారులు కూడా ఆ పనిలో మునిగిపోయి కొన్ని నమూనాలు కూడా ready చేశారు. అయితే ఈ new concept pilot project గా మొదట కొడంగల్, మధిర అసెంబ్లీ నియోజవర్గాలల్లో Implement చేసి ఆ తర్వాత రాష్ట్రమంతటా విస్తరించాలని గవర్నమెంట్ భావిస్తోందట.
ఇంకోవైపు తెలంగాణా ప్రజలందరికి లబ్ది చేకూరేవిదంగా పలు ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకుంటూ తెలంగాణ ప్రజల మెప్పు పొందుతున్నారు CM Revanth Reddy గారు . ఆరోగ్య శ్రీ లిమిట్ ను కూడా 10 లక్షలకు పెంచడంతో పాటు, మహిళలకు ఉచిత బస్సు, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇల్లు లాంటి schemes ఇప్పటికే అమలులోకి తీసుకొచ్చార