Telangana Budget 2024 – 25 : రూ.2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్ ప్రారంభం – వివిధ శాఖలవారీగా కేటాయింపుల లిస్ట్ ఇవే…!

Telangana Budget 2024 – 25 : రూ.2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్ ప్రారంభం – వివిధ శాఖలవారీగా కేటాయింపుల లిస్ట్ ఇవే…!

Telangana Budget 2024 – 25 : ఎస్టీ, ఎస్సి, బిసి,మైనార్టీ వర్గాల సంక్షేమానికి రాష్ట్ర గవర్నమెంట్ బడ్జెట్ లో పెద్ద పిటని వేసింది.తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది.సంక్షేమశాఖల వారీగా అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇచ్చింది. సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు, రుణాలు చెల్లించేందుకు భారీగా నిధులను విడుదల చేసింది. ఆర్థిక మంత్రి భట్టి వి క్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టారు. రూ.2,91,159కోట్లతో బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకువచ్చారు.. ఎస్టీ, ఎస్సి వర్గాలకు ప్రత్యేక అభివృది నిధులు సహా మొత్తం ఎస్టీ, ఎస్సి, బిసి మైనార్టీ వర్గాల సంక్షేమనికి రూ. 63,633.2 కోట్ల నిధులను కేటాయించింది.

ఇందులో ఎస్టీ, ఎస్సి, బిసి,మైనార్టీ వర్గాల సంక్షేమా శాఖలకు కేటాయింపులు రూ.23,810 కోట్లు.బిసి వర్గాలకు సంక్షేమశాఖలో స్వయం ఉపాధి పథకాల అమలుకోసం కొత్తగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల పాటు ఇప్పటికే కొనసాగుతున్న కొర్పోరేషన్లు సహకార ఆర్థిక సంఖ్యలకు రూ.1,910.34 కోట్లు దక్కాయి. ఎస్సీల స్వయంఉపాధికి కోసం సీఎం దళిత సాధికారత పథకానికి రూ.2 వేల కోట్లు ప్రతిపాదించింది. ప్రత్యేక అభివ్రుది నిధితో కలిపి ఎస్సిల సంక్షేమానికి రూ.33,124 కోట్లు, దళిత సంక్షేమానికి రూ.17,056 కోట్లు, బిసి సంక్షేమానికి రూ.9,200 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి రూ.3002.59 కోట్లు కేటాయించారు.

Telangana Budget 2024 – 25 : తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,91,159కోట్లతో కూడిన బడ్జెట్ను సభ ముందుకు తీసుకువచ్చినట్లు తన ప్రసంగంలో చెప్పారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు కాగా… మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా ఉందని తెలియజేసారు.

Telangana Budget 2024 – 25 List

తెలంగాణ బడ్జెట్ స్వరూపంకేటాయింపులు
తెలంగాణ బకాయిలురూ.2 లక్షల 91 వేల 159 కోట్లు
రెవెన్యూ వ్యయంరూ.2,20,945 కోట్లు.
మూలధన వ్యయంరూ.33,487 కోట్లు
వివిధ శాఖల వారీగా కేటాయింపులు…
వ్యవసాయం ,అనుబంధ రంగాలకురూ. 72,659 కోట్లు
ప్రజాపంపిణీ వ్యవస్థరూ. 3836కోట్లు
మహిళా శక్తి క్యాంటిన్రూ. 50 కోట్లు
హార్టి కల్చర్రూ.737 కోట్లు
పంచాయతీ రాజ్రూ. 29816 కోట్లు
హైదరాబాద్ అభివృద్ధిరూ. 10,000 కోట్లు
జీహెచ్ఎంసీరూ. 3000కోట్లు
హెచ్ ఎండీఏరూ. 500 కోట్లు
పశుసంవర్ధక శాఖరూ. 19080కోట్లు
సాగు నీటి పారుదలరూ. 22301 కోట్లు
మహాలక్ష్మి ఉచిర రవాణారూ. 723కోట్లు
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టురూ. 500 కోట్లు
పాత నగరంలో మెట్రో విస్తరణకురూ. 500 కోట్లు
గృహజ్యోతిరూ. 2418కోట్లు
హైడ్రారూ. 200 కోట్లు
మెట్రో వాటర్రూ. 3385 కోట్లు
ఎయిర్ పోర్టు మెట్రోరూ. 100 కోట్లు
బీసీ సంక్షేమంరూ. 9200 కోట్లు
ఓఆర్ ఆర్రూ. 200 కోట్లు
విద్యా రంగంరూ. 21292 కోట్లు
హోం శాఖరూ. 9564కోట్లు
స్త్రీ ,శిశు సంక్షేమంరూ. 2736కోట్లు
ఐటిరూ.774కోట్లు
మల్టీ మోడల్ సబర్బన్ రైలు ట్రాన్స్పోర్ట్ సిస్టంరూ. 50 కోట్లు
ఓల్డ్ సిటీ మెట్రోరూ. 500 కోట్లు
హైదరాబాద్ మెట్రోరూ. 500 కోట్లు
మూసీ అభివృద్ధిరూ. 1500 కోట్లు
అడవులు ,పర్యావరణంరూ. 1064 కోట్లు
విద్యుత్ రంగంరూ. 16410 కోట్లు
ఔటర్ రింగ్ రోడ్డురూ. 200 కోట్లు
వైద్య ఆరోగ్యంరూ. 11468 కోట్లు
రీజినల్ రింగ్ రోడ్డురూ.1500 కోట్లు
ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణకురూ. 100 కోట్లు
ఎస్సీ ,ఎస్టీ సంక్షేమంరూ.17000 కోట్లు
ఆర్ అండ్ బిరూ. 5790కోట్లు
GHMC పరిధిలో మౌలిక వసతులు కల్పనకురూ.3065 కోట్లు
హైడ్రాకి రూ.200 కోట్లు
హెచ్ఎండిఏ పరిధిలో మౌలిక వసతులు కల్పనకురూ. 500 కోట్లు
మెట్రో వాటర్ వర్క్స్రూ. 3385 కోట్లు
స్త్రీ శిశు సంక్షేమంరూ. 2736 కోట్లు
మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్రూ.1500 కోట్లు
బీసీ సంక్షేమంరూ. 9200 కోట్లు
ఎస్టీ సంక్షేమంరూ.17056 కోట్లు
ఎస్సి సంక్షేమంరూ. 33124కోట్లు
మైనార్టీ శాఖకురూ. 3003 కోట్లు
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me