Gold Rate: స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు…ఈరోజు బంగారం ధరలు ఎంతంటే ?Gold Rate Price July 16 2024

Gold Rate : స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు…ఈరోజు బంగారం ధరలు ఎంతంటే ?Gold Rate Price

Today Gold Rate : ఈరోజులో బంగారం కొనడం అంటే సామాన్యుడికి అది అందని ద్రాక్ష పండు సామెతను తలపిస్తున్నాయి.కొన్ని సంవత్సరాలుగా బంగారం రేట్లు పెరగటమే కానీ తగ్గింది లేదు. అయితే మధ్య మధ్య లో వాటి రేట్లు కాస్త హెచ్చు తగ్గులతో వినియోగు దారులకు కాస్త ఊరటను కలిగిస్తూ ఉంటాయి. మరి ఈరోజు బంగారం ధరలను చూసేయండి.

బంగారం రేట్లు మారటానికి అనేక విషయాలు చర్చలో ఉన్నాయి అందులో ఒకటి బంగారం కి ఉన్న డిమాండ్. దీనినే ఎకనామిక్ భాషలో సప్లై అండ్ డిమాండ్ అంటారు. ఈ రెండిటి ఆధారంగా మరియు గ్లోబల్ మార్కెట్ వాల్యూ ఫ్లక్ట్యుయేషన్ ఆదరంగా తీసుకుని ప్రతిరోజు గోల్డ్ రేట్లు మారుతూ ఉంటాయి.

Hyderabad : ఈరోజు హైదరాబాద్ లో ఒక గ్రాము 22 క్యారట్ల పసిడి ధర రూ.  6,700, అలాగే 10 గ్రాముల 24 క్యారట్ల పసిడి ధర రూ . 67,000 గా వుంది..24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకి రూ. 7,450, 10 గ్రాములకి 74,450 గా ఉంది.

Gold Rate Vijayawada :ఈరోజు విజయవాడ లో ఒక గ్రాము 22 క్యారట్ల పసిడి ధర రూ.  6,800 అలాగే 10 గ్రాముల 24 క్యారట్ల పసిడి ధర రూ . 67,000 గా వుంది..24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకి రూ. 7,450, 10 గ్రాములకి 74,450 గా ఉంది.

Vishakapatanam :  ఈరోజు విశాఖపట్నం లో ఒక గ్రాము 22 క్యారట్ల పసిడి ధర రూ.  6,700, అలాగే 10 గ్రాముల 24 క్యారట్ల పసిడి ధర రూ . 67,000 గా వుంది..24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకి రూ. 7,500, 10 గ్రాములకి 75,500 గా ఉంది.

Silver Rate Today

ఒక వైపు బంగారం ధరలు కాస్త ఊరటను ఇస్తున్నాయి అని భావిస్తున్న సమయంలో  వెండి మాత్రం అందర్నీ బయపెటేస్తుంది.ఈరోజు  వెండి ధరకు వస్తే రాష్ట్రం అంతటా కేజీ కి 99,500 గా ట్రేడ్ అవుతుంది. గత వరం తో పోలిస్తే 2000 వేలకి పైన వెండి రేటు పెరగడం గమనార్థం.

గమనిక : పైన వెలువడించిన రేట్లు కేవలం ఈరోజు వారికీ మాత్రమే పరిమితం. బంగారం మరియు  వెండి ధర నిపుణుల ద్వారా తీసుకోవడం జరిగింది. బంగారం మరియు వెండి రేట్లు ఎప్పటికపుడు మారుతూ స్వల్ప తేడాలోతో హెచ్చుతగ్గులు జరుగుతాయి అని గమనించుకోగలరు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me
error: Content is protected !!