Post Office Monthly Income Scheme ఈ పోస్ట్ ఆపీసు పథకం ద్వారా మీరు నెలకు మీరు అనుకున ఆదాయాన్ని పొందుచ్చు…మీ అకౌంట్లోకి ప్రతి నెల 4000వేల నుంచి 1,00,000 వరకు పొందే అరుదైన పోస్ట్ ఆఫీస్ స్కీం……!
Post Office Monthly Income Scheme : భవిష్యత్తులో ఎలాంటి రిస్క్ లేకుండా మనకు ప్రతి నెల స్థిరమైన ఆదాయం వచ్చే స్కీం ఏదన్నా ఉంది అంటే అది పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం అని చెపొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ స్కీం కి సమందించి వివరాలకోసం పూర్తిగా ఇక్కడ తెలుసుకోండి.
Post Office Monthly Income Scheme :మనం కష్టపడి సంపాదించిన సొమ్ము పైన ఎంతో కొంత రాబడి రావాలని అందరూ కోరుకుంటారు. అయితే కొందరు మాత్రం రిస్క్ చేసి పెట్టుబడి నీ వచ్చే విధంగా చూస్తారు, మరికొందరు రిస్క్ లేకుండా స్థిరమైన సంపాదన కోసం చూస్తుంటారు, అయితే అలంటి వల్ల కోసం పోస్ట్ ఆపీసు మంత్లీ ఇన్కమ్ స్కీం ఒక మంచి ఎంపిక అని చెపొచ్చు. పెట్టుబడికి మంచి భద్రత మరియు స్థిరమైన సంపాదన కోసం ఈ స్కీం బాగా ఉపయోగపడుతుంది. నెలసరి ఆదాయం స్థిరంగా పొందాలనుకునే వారు ఈ స్కీం ముఖ్యంగా విరమణ పొందిన వారికీ అలాగే సీనియర్ సిటిజన్స్ లో వారి ఖర్చులకోసం ఖచ్చితమైన ఆదాయం అందేలా చేస్తుంది. పోస్ట్ ఆఫీస్ లో మనకు అనేక రకాల పొదుపు పథకాలు అందుబాటులో ఉన్నాయి అయితే అందులో మంచి మంత్లీ ఇన్కమ్ పొందే వాటిలో ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఒకటి. ఈ స్కీమ్ లో మనం ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడిని పెట్టాలి తర్వాత వాటిని ఐదేళ్లపాటు నిలవరి ఆదాయంగా పొందొచ్చు.
Post Office Monthly Income Scheme ఈ స్కీమ్ లో డిపాజిట్ చేసిన సొమ్ముకి మార్కెట్తో రేట్ల హెచ్చుతగ్గులతో ఎలాంటి సంబంధం ఉండదు. అంటే ఇది మీ డిపాజిట్ చేసిన మొత్తాన్ని సేఫ్ గా ఉంచడంలో దోహద పడుతుంది. ఈ స్కీమ్ స్థిరమైన ఆదాయం అందించే పథకంగా మంచి ప్రజా దారణను కలిగింది. మీరు ఈ పథకంలో డిపాజిట్ చేయాలనుకుంటే కొన్ని వివరాలు తెలుసుకోవాలి. ఈ పథకంలో చేరేందుకు వాటి అర్హతలు వడ్డీ మరియు మెచ్యూరిటీ మొదలగు వివరాలను ఇప్పుడు చూద్దా
- పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లో ఎవరైనా సరే ఖాతాను ఓపెన్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్ లో మనం జాయింట్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు గరిష్టంగా ముగ్గురు వ్యక్తులు తెరవచ్చు. ఒకవేళ 10 సంవత్సరాలు నిండిన పిల్లలకు ఈ స్కీం తీసుకోవాలనుకుంటే వారి గార్డియన్ మైనర్ ఖాతాను తెరవచ్చు.
- ఈ స్కీమ్ లో కనీసం రూపాయలు వెయ్యి పెట్టుబడిగా పెట్టొచ్చు మరియు సింగిల్ ఖాతాలో గరిష్టంగా తొమ్మిది లక్షలు అలాగే ఉమ్మడి ఖాతాలో గరిష్టంగా 15 లక్షల రూపాయలు పెట్టుబడిగా పెట్టొచ్చు.
- ప్రస్తుతం ఈ కథ తెరిచిన వారికి 7.4 శాతం వడ్డీని ఇవ్వడం జరుగుతుంది. మెచ్యూరిటీ పూర్తయ్యే వరకు ప్రతి నెల వడ్డీని మీ ఖాతాలో చెల్లిస్తారు. ఈ పథకం ద్వారా లభించే మొత్తం సొమ్ము వడ్డీ పన్ను పరిధిలోకి వస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
- ఎంఐఎస్ ఖాతా తెరచిన తర్వాత 5ఏళ్ళ మెచ్యూరిటీ పూర్తవుతుంది. ముందస్తు నిరాకరణ చేస్తే నిబంధనలను అనుసరించి వడ్డీపై కొంత శాతాన్ని మినహాయించి మిగిలిన మొత్తాన్ని వెనక్కి ఇస్తారు.
- ఇక ఉమ్మడి ఖాతా తెరచి రూ 15 లక్షలు మొదట డిపోసిట్ చేసిన వారికీ రూ 9,250 నెలవారీగా మనీ వస్తుంది. మీ నెలవారీ ఖర్చులకి, తగిన ఆదాయాన్ని బట్టి స్కీం ని ఎంచుకొని పొదుపు చేయొచ్చు.
గమనిక : Post Office Monthly Income Scheme లో పెట్టుబడులు పెట్టుమని చెప్పడం మా ముఖ్య ఉదేశ్యం కాదు, పాలసీ వల్ల పొందే ప్రయోజనాలు తెలియజేయడం, వాటిని అందరికి అర్ధం అయేలా చెప్పడం మా ముఖ్య ఉదేశ్యం మాత్రమే…మీరు పెట్టు బడి పెట్టేందుకు మా teluguvanam.com ఎప్పుడు ప్రోత్సహించదు..