Dragon Fruit in Telugu: పోషకాల ఘని…. ఈ పండు తింటే … ఇక మీకు డాక్టర్ అవసరం లేనే లేదు….!
డ్రాగన్ ఫ్రూట్ ఈ మధ్య బాగా ప్రసిద్ధి చెందింది. . డ్రాగన్ ఫ్రూట్ రుచి మయియు దీనిలో ఉండే పోషక విలువల కారణంగా చాలా మంది ఈ పండు తినడానికి ఇష్టపడతారు. ఈ పండు చూడటానికి Pink color తో ఎంతో Attractive గా ఉంటుంది. దీనిలోపల ఉండే గుజ్జు పదార్థము తెల్లటి రంగులో ఉంటుంది. దీని రుచి కొంచెం చప్పగా ఉన్నట్టు ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్‌తో అనేక రకాల Ice creams, cakes, jellies, salads తయారు చేయడంలో ఉపయోగిస్తారు. ఈ డ్రాగన్ ఫ్రూట్‌ను Pitaya, strawberry pear అని కూడా పిలుస్తారు.డ్రాగన్ ఫ్రూట్ అనేది పోషకాలతో కూడిన Store house అని చెప్పాలి. ఇందులో మీ శరీరానికి శక్తినిచ్చేటువంటి Fiber and proteins అధికంగా ఉన్నాయి.Magnesium, Calcium, Iron, Phosphorus వంటి Minerals పుష్కలంగా ఉంటాయి. Vitamin C అధికంగా ఉంటుంది. దీంతో పాటు B1, B2, B3 విటమిన్లూ ఉంటాయి. తరచూ మన దినచర్యలో డ్రాగన్ ఫ్రూట్ చేర్చుకుంటే,అనేక ఆరోగ్య సమస్యల నుండి దూరమవొచ్చు అని, నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకోవాలంటే…!
Dragon Fruit in Telugu
ఈ డ్రాగన్ ఫ్రూట్ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని తీసుకోవడం వల్ల చాలా సమస్యలు దూరమవుతాయి. ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి చోట ఈ పండు దొరుకుతుంది. పింక్ కలర్ లో కనిపించే ఈ డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా కొన్ని సమస్యలు దూరమవుతాయి.
షుగర్ కంట్రోల్లో ఉంటుంది..
National Center for Biotechnology Information (NCBI) ప్రకారం, డ్రాగన్ ఫ్రూట్‌లో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. వీటితో పాటు Flavonoids, phenolic acid, ascorbic acid, fiber పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతాయి. ఈ పండు Insulin resistance ను పెంచుతుంది. Diabetes లేని వారు, డ్రాగన్ ఫ్రూట్ తింట,Sugar వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
Dragon Fruit in Telugu
గుండెకు మేలు చేస్తుంది..
మనం తరచుగా డ్రాగన్ ఫ్రూట్ తింటే.. గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. డ్రాగన్ ఫ్రూట్ గుండెను సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఈ డ్రాగన్ ఫ్రూట్ seeds లలో Omega-3 and Omega-9 fatty acids మెండుగా ఉంటాయి. ఇవి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. హెచ్‌డీఎల్ గుండె ఆరోగ్యానికి మంచిది.గుండె ఆరోగ్యానికి డ్రాగన్ ఫ్రూట్ చాలా మంచిది. దీనిని తీసుకోవడం వల్ల Blood pressure and cholesterol levels మెరుగ్గా ఉంటాయి. దీంతో గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. దీనిని తింటే రక్తం గడ్డ కట్టేటువంటి ప్రమాదం కూడా తగ్గిస్తుంది.
Dragon Fruit in Telugu
క్యాన్స్రర్ పేషెంట్స్‌కు మంచిది..
Dragon Fruit in Telugu
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, డ్రాగన్ ఫ్రూట్‌లో యాంటిట్యూమర్, యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి మహిళలను రొమ్ము క్యాన్సర్ నుంచి రక్షిస్తాయి. Cancer patients ఈ డ్రాగన్ ఫ్రూట్ తింటే, వారికి కొంతవరకైనా ఉపశమనం కలిగిస్తుంది.
డ్రాగన్ ఫ్రూట్‌లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి Free radicals ని నాశనం చేసి Cancer ని తగ్గిస్తుందని కొన్ని అధ్యయనాలలో చెప్పడం జరిగింది.
కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటాయ్..
ఈ డ్రాగన్ ఫ్రూట్ ని తీంటే, Cholesterol Triglyceride, bad cholesterol, lipoprotein cholesterol తగ్గుతాయి. ఇవి మన శరీరంలో ఎక్కువగా ఉంటే హృదయము కు సంబందించింన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ దీని గింజల్లో పుష్కలంగా ఉంటాయి. ఇవి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.
అర్థరైటిస్ ఉన్నవారు తింటే మంచిది..
ఆర్థరైటిస్ నొప్పి.. ఇన్ఫ్లమేషన్, ఆక్సీకరణ ఒత్తిడి వల్ల వస్తుంది. డ్రాగన్ ఫ్రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కీళ్ల నొప్పుల నుంచి మంచి ఉపశమనం పొందడానికి సహాయపడుతుంది.
ఇమ్యూనిటీ పెరుగుతుంది..
డ్రాగన్ ఫ్రూట్‌లో ఉండే విటమిన్ సి, కెరోటినాయిడ్లు మీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీని వల్ల తెల్ల రక్తకణాలు దెబ్బతినకుండా ఉంటాయి. డ్రాగన్ ఫ్రూట్ తింటే.. ఇన్ఫెక్షన్లు రావు.
మెదడుకు మంచిది..
Dragon Fruit in Telugu
Oxidative stress కారణంగా శారీరక, మానసిక ఆరోగ్యంపై effect పడే అవకాశం ఉంది. దీని కారణంగా Alzheimer’s, Parkinson’s, మూర్ఛ వంటి ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ఈ వ్యాధులు మెదడు పనితీరు సరిగ్గా లేకపోతే వస్తాయి. డ్రాగన్ ఫ్రూట్ తింటే మెదడు పనితీరు మెరుగుపడుతుంది.
బరువు..
ఈ డ్రాగన్ ఫ్రూట్‌లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. ఈ ఫ్రూట్ ని తీసుకుంటే కడుపు Full గా ఉండడం తో of calories ని తక్కువగా తీసుకుంటాం. దీంతో ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంటుంది. అదే విధంగా, డ్రాగన్ Glycemic Index in Fruits తక్కువగా ఉంటుంది. కాబట్టి, ఇది డయాబెటిస్ ఉన్నవారు కూడా తినొచ్చు.
ఈ పండు తినడం వల్ల చర్మం మెరుగ్గా అవుతుంది. దీనిలోని విటమిన్ సి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కాబట్టి, హ్యాపీగా తినొచ్చు. అంతేకాకుండా దీనిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్య సమస్యలను రాకుండా చూస్తుంది.
గమనిక:
ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని అతిగా తినాలి అనుకునే వారు ముందు వైద్యులని సంప్రదించడమే ఉత్తమమైన మార్గం. అని గమనించగలరు.