2024 లో T20 World Cup కు ఆదిత్యం ఇచ్చే దేశాలు ఇవే

2024 లో ప్రతిష్టాత్మకంగా జరిగే T20 World Cup లో 12 జట్లు ఇప్పటికే తమ స్థానాలను దక్కించుకున్నాయి, అయితే ఈ పొట్టి ప్రపంచకప్ ను నిర్వహించే దేశాలుగా వెస్టిండీస్ మరియు USA ను ఐసీసీ ఎంచుకోవడం జరిగింది, అయితే మిగతా జట్ల ఎంపికలో భాగంగా Qulifier మ్యాచ్ లను నిర్వహించడం జరుగుతుంది, అయితే ఇప్పటివరకు ఈ పొట్టి ప్రపంచ కప్ లో అర్హత సాధించిన జట్లుగా వెస్టిండీస్ , యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికా , ఆస్ట్రేలియా , ఇంగ్లాండ్ , ఇండియా , నెదర్లాండ్స్ , న్యూజిలాండ్ , పాకిస్తాన్ , దక్షిణాఫ్రికా , శ్రీలంక అలాగే ఆఫ్గనిస్తాన్ జట్లు ఇప్పటికే అర్హత సాధించాయి

T20 క్రికెట్ ప్రపంచ కప్ 2024 క్వాలిఫైయింగ్

2024 లో జరిగే ఈ ప్రపంచ కప్ లో మొదటిసారిగా 20 జట్లు ఆడనున్నాయి . ప్రారంభంలో, ఈ జట్లను 5 టీం లతో కూడిన 4 గ్రూపులుగా విభజించారు, ప్రతి గ్రూప్‌లోని మొదటి 2 జట్లు సూపర్ 8 దశకు చేరుకుంటాయి. ఈ సూపర్ 8 దశ కోసం మిగిలిన జట్లను 4 చొప్పున 2 గ్రూప్ లుగా విభజించారు అలాగే ప్రతి గ్రూప్ లో మొదటి 2 స్థానాల్లో నిలిచిన జట్లు సెమి ఫైనల్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది , ఇలా నిర్వహించడం ముఖ్య ఉద్దేశ్యం ఎక్కువ దేశాలను ప్రోత్సహించడం అలాగే ఎక్కువగా జట్లకు వాటి సామర్థ్యాన్ని పరిశీలించుకోవడాని అవకాశం ఇవ్వడం అలాగే పోటీని కూడా పెంచడం ఉద్దేశ్యంగా ఈ ప్రపంచ కప్ ను నిర్వహించడం జరుగుతుంది.

T20 World Cup 2024 ఆతిథ్య దేశం

ఈ T20 T20 World Cup టోర్నమెంట్ 2024 ను జూన్ 4, 2024 నుండి నిర్వహించబడుతుంది అలాగే ఇది జూన్ 30 వ తారీకు 2024 న ముగుస్తుంది. ఈ T20 ప్రపంచ కప్ ఆతిథ్య దేశం 2024 ప్రకారం టోర్నమెంట్ ను వెస్టిండీస్ అలాగే యునైటెడ్ స్టేట్స్‌లో నిర్వహించబడుతుంది. అయితే ఇదిలా ఉండగా ఇటీవల వచ్చిన వార్తల ప్రకారం ఈ T20 ప్రపంచ కప్ యొక్క వేదిక 2024 ని వెస్టిండీస్ మరియు యునైటెడ్ స్టేట్ నుండి ఇంగ్లాండ్ మరియు వేల్స్‌కు మారే అవకాశాలు కనబడుతున్నాయి, ఎందుకనగా USA యొక్క స్టేడియం ఈ ప్రధాన టోర్నమెంట్‌ ను నిర్వహించడానికి సిద్ధంగా లేనందున అలాగే వెస్టిండీస్ కూడా ఈ 55 మ్యాచ్‌లను ఒంటరిగా నిర్వహించడం . కష్టంగా ఉంటుంది కావున వీటి వేదికను మార్చే అవకాశాలు కనబడుతున్నాయి.

లక్షద్వీప్ కి చేరుకోవాలంటే ఇలా వెళ్ళండి | How to reach lakshadweep | Maldives బొప్పాయి తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలా? | Health Benefits of Papaya ఈ పండ్ల ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఎక్కడ కనబడ్డా వదలరు Mulberry Fruits టీ త్రాగే ముందు వాటర్ తాగకుంటే మీ బాడీ లో ఏం జరుగుతుందో తెలుసా ? చియా సీడ్స్ ( సబ్జా గింజల ) ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు