OTT లో Streaming అవుతున్న “ఆదికేశవ” Upcoming Telugu Movies OTT Release Dates 2023

Spread the love

Upcoming Telugu Movies OTT Release Dates 2023

మనందరికీ తెలిసినట్లుగానే , Telugu Content ఎక్కువగా Amazon Prime Video , Aha , Netflix , SUN NXT మరియు Disnep Hotstar App లలో ఎక్కువగా రిలీజ్ అవుతుంటాయి. కాబట్టి ఇందులో 2023 లో రానున్న మన తెలుగు సినిమాల Digital Streaming హక్కులు మరియు డిజిటల్ విడుదల తేదీల గురించి చూద్దాం .

లాక్ డౌన్ సమయంలో Digital Streaming Craze విపరీతంగా పెరిగిపోయింది. దీని వల్ల కొన్ని తెలుగు సినిమాలు డైరెక్ట్ OTT Platform లలో విడుదలయ్యాయి. అనేక తెలుగు సినిమాలు కూడా రానున్న కాలంలో Digital Streaming Platform లలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. తాజా తెలుగు సినిమాల డిజిటల్ స్ట్రీమింగ్ విడుదల తేదీలను చూద్దాం.

రాబోయే Telugu సినిమాల OTT విడుదల తేదీలు | డిజిటల్ విడుదల, స్ట్రీమింగ్ డేట్

చాలా Telugu సినిమాలు ఇప్పుడు Theatre లలో విడుదలయ్యాయి కానీ కొన్ని రోజుల్లో OTT ప్లాట్‌ఫారమ్‌ లలో అందుబాటులో ఉంటున్నాయి. అయితే కొన్ని తెలుగు Cinema లు థియేటర్లలో Release కు ముందే డిజిటల్ విడుదల తేదీలను ప్రకటిస్తున్నాయి. కాబట్టి, OTT లో రాబోయే తెలుగు సినిమాల గురించి చూద్దాం.

డిసెంబర్ 2023 22 వ తేదీన తేదీన ఆదికేశవ సినిమా Netflix OTT platform లో రిలీజ్ అయి Successful గా streaming అవుతుంది, ఈ సినిమా ని Srikanth N Reddy దర్శకత్వం వహించగా , నటీ నటులుగా వైష్ణవ్ తేజ్ , జోజు జార్జ్ అలాగే శ్రీలీల నటించారు

Upcoming Telugu Movies OTT Release Dates

Read More Articles

Top 10 Best 55 inch Smart TV price List అదిరిపోయే ఆఫర్స్ తో పెద్ద స్క్రీన్ టీవీ లు

మీ కోసంHDFC Debit Card Rewards Points and Cashback Offers

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram Group Follow Me
Custard Apple : సీతాఫలం తింటే.. ఇన్ని లాభాలా..? తెలిస్తే.. Plum Fruit in Telugu : అల్ బుక‌రా పండ్లతో ఆరోగ్య ఉపయోగాలు. Curry Leaves: కరివే పాకు తో ఆరోగ్య ప్రయోజనాలు జాగ్రత్త..! వర్షాకాలం లో ఈ కూరగాయలు తింటున్నారా.. ఐతే జరిగే పరిమానాలు మీరు ఊహించలేరు….? బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగేవారికి అద్భుతమైన ప్రయోజనాలు.. అవేంటో తెలుసా..?