Today Gold Rate : పసిడి ధరలో కాస్త ఊరట…వెండి ధరలు మాత్రం మరింత పైకి !July 06 2024
Gold Rate Today: పసిడి ప్రియులకు ఈరోజు కూడా బంగారం ధరపై భారీ ఊరట లభించింది. నిన్న కాస్త భయపెట్టిన పసిడి ధరలు ఒక్కసారిగా 1000 కి పెరిగిన ఇవాళ మల్లి స్థిరస్థాయికి చేరీ పసిడి ప్రియులకి కాస్త ఊరటను కలిగించాయి.మరో వైపు పరుగుతున వెండి రేట్లు . దీంతో వెండి యొక్క రికార్డ్ గరిష్ఠాల వైపు దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో July 6 వ తేదీన హైదరాబాద్, ఢిల్లీ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఇవాళ ఎంతెంత ఉన్నాయో తెలుసుకుందాం.
Today Gold Rate : మన దేశంలో బంగారానికి ఒక ప్రత్యేక స్థానం పొందుపరుచుకుంది . భారతీయులకు అత్యంత ప్రీతిపాత్రమైన వాటిల్లో పసిడి ఒకటని చెప్పవచ్చు. ఎంత పేదరికంలో వున్న ఎంతో కొంత బంగారం కొనుగోలు చేయాలని ఆలోచిస్తాడు. ప్రత్యేకంగా చెప్పాలంటే పండుగలు, శుభకార్యాలు, ప్రత్యేక పర్వదినాల్లో బంగారం ఉండాల్సిందే. మన రాష్ట్రం లో పసిడిని ఒక పెట్టుబడి మార్గంగా చూస్తారు. బంగారాన్ని కొనడం ఒక ఫ్యూచర్ పెట్టుబడిగా చాల వరకు అనుకుంటారు అందుకే మన రాష్ట్రంలో బంగారానికి ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. అదే స్థాయిలో ధరలను కూడా మనం గమనించవచ్చు.మరి అందరికి ఇష్టం ఐనా పసిడి రేట్లు ఈరోజు జులై 06 2024 యెంత పలుకుతుందో తెలుసుకుందాం.
ఈరోజు బంగారం ధరలు..
Hyderabad : హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు నిన్నటి తో పోలిస్తే ఈరోజు కాస్త తగ్గీ స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల గోల్డ్ రేటు తులానికి రూ. 67,650 గా వుంది. . ఇక 24 క్యారెట్ల బంగారం ఏ మార్పు లేకుండా రూ. 73,800 గా వుంది. ఇక ఢిల్లీ మార్కెట్లో చూసుతే 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు ఎలాంటి మార్పు లేకుండా రూ. 67 వేల 800 వద్ద అమ్ముడవుతోంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ రేటు ఢిల్లీలో ఇవాళ 10గ్రాములకి రూ. 73,950 పలుకుతోంది.
వెండి ధరలు..
Today Gold Rate హైదరాబాద్లో వెండి రేట్లు మళ్లీ పెరిగాయి. ఇవాళ మరో రూ. 200 పెరిగిన వెండి రేటు కిలో ధర రూ. 97,500 స్థాయికి చేరింది . ఈరోజు ఢిల్లీ మార్కెట్లో గమనిస్తే కిలో వెండి ధర ఇవాళ మరో రూ. 200 పెరిగి రూ. 93 వేల 200 చేరింది . ఈ july నెల ప్రారంభమైనప్పటి నుంచి కిలో వెండి రేటు ఏకంగా రూ.3 వేల 200ల మేర పెరగడం ని గమనించవచ్చు
వరంగల్,విజయవాడ,విశాఖపట్నం మొదలగు ప్రాంతాలలో కూడా కాస్త హెచ్చుతగ్గులతో ఇవే రేట్ల కొనసాగింపు జరుగుతుంది.
గమనిక : బంగారం రేట్లు ఎప్పటికపుడు నేషనల్ మార్కెట్ నిర్ణయిచిన రేట్లతో హెచ్చుతగ్గులకు గురవుతుంది అన్ని గమనించుకోవాలి. ఈరోజుకు మాత్రమే ఈ రేట్లు వర్తిస్తాయి.